వార్తలు
ముంబాయి సచివాలయంలో మంటలు
ముంబాయి: ముంబాయి సచివాలయంలో నాలుగో అంతస్తులో మంటలు చెలరేగినాయి దీనితో ఉద్యోగులు భయటికి పరుగులు తీస్తున్నారు. భారిగా ఎగసి పడుతున్న మంటలను ఫైర్ సిబ్బంది ఆర్పుతున్నారు.
పాత బస్తీలో బైక్ మీద వెళ్తున్న వ్యక్తిపై దుండగుల కాల్పులు
హైదరాబాద్: పాత బస్తీలో ద్విచక్ర వాహణంపై వెళ్తున్న వ్యక్తిపై దుండగులు కాల్పులు జరిపారు. దీనితో అ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. పరిస్థితి విషమించటంతో ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.