పాక్‌లో భూకంపం
– ఉత్తర భారతంలోనూ ప్రకంపనలు న్యూఢిల్లీ, జూలై 12 (జనంసాక్షి) : అఫ్ఘనిస్తాన్‌లోని హిందూకుష్ పర్వత ప్రాంతంలో ఏర్పడిన భారీ భూకంపం పొరుగు దాని పొరుగు దేశమైన పాకిస్తాన్‌లో తీవ్ర ప్రభావం చూపింది. దీని ప్రభావం మన ఉత్తర…
– ఉత్తర భారతంలోనూ ప్రకంపనలు న్యూఢిల్లీ, జూలై 12 (జనంసాక్షి) : అఫ్ఘనిస్తాన్‌లోని హిందూకుష్ పర్వత ప్రాంతంలో ఏర్పడిన భారీ భూకంపం పొరుగు దాని పొరుగు దేశమైన పాకిస్తాన్‌లో తీవ్ర ప్రభావం చూపింది. దీని ప్రభావం మన ఉత్తర…
ఢిల్లీ: ఉపరాష్ట్రపతి ఎన్నికల పై సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి తో ప్రధాని మన్మోహన్‌సింగ్ ఫోన్లో మాట్లాడారు. ఉపరాష్ట్రపతిగా హమీద్ అన్సారీ అయితే పార్టీ వైఖరి ఏమిటని సువరాన్ని ఆయన అడిగారు. అన్సారీ అయితే…
పాకిస్థాన్: పాకిస్థాన్‌లో గురువారం రాత్రి భారీ భూకంపం సంభవించింది. పాకిస్థాన్‌లోని పెషావర్, లాహోర్, ఇస్లామాబాద్‌లో భూమి తీవ్రంగా భూమి కంపించింది. ఆస్థి నష్టం సంభవించినట్లు సమాచారం. రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 6.1గా నమోదైంది. హిందుకుష్ పర్వత శ్రేణిలోని…
పాకిస్థాన్: మాజీ ప్రధాని జర్ధారీపై ఉన్న అవినీతి కేసులను తిరిగి విచారించాలని ఆదేశ కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. జర్దారీ కేసు విషయంలో స్విస్ ఆధికారులను సంప్రదించాలని ప్రభుత్వానికి సూచించింది.
ఖమ్మం:జిల్లాలోని పాల్వంచ కేటీపీఎస్ ఆరో యూనిట్లో సాంకేతికలోపం తలెత్తింది. దీంతో 1200 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం కలిగింది.
ముంబై:బీసీసీఐ మాజీ అధ్యక్షుడు పి.ఎం.రుంగ్తా(84) దీర్ఘకాలిక అనారోగ్యంతో కన్నుమూశారు. గురువారం ఉదయం తన స్వగృహంలో తుది శ్వాస విడిచారని బోర్డు ముఖ్య పరిపాలనాధికారి రత్నాకర్ శెట్టి తెలిపారు. సన్నిహితులు, స్నేహితులు భాయ్‌జీగా పిలుచుకొనే రుంగ్తా 1972-73 నుంచి 1974-75…
హైదరాబాద్: ఉన్నతవిద్య, పరిశోధన బిల్లు 2011లో న్యాయవిద్యను చేర్చడంపై న్యాయవాదుల రెండ్రోజుల నిరసన గురువారం ముగిసింది. బార్‌కౌన్సిల్ ఆఫ్ ఇండియా, ఏపీ బార్ కౌన్సిల్ ఇచ్చిన పిలుపు మేరకు బుధవారం రాష్ట్రవ్యాప్తంగా న్యాయవాదుల ఆందోళన ప్రారంభమైన సంగతి విదితమే.…
న్యూఢిల్లీ: చిన్న తరహా అటవీ ఉత్పత్తులకు కనీస మద్దతు ధర కల్పించడానికి ప్రత్యేక కమిషన్‌ను ఏర్పాటు చేయబోతున్నట్లు కేంద్రమంత్రి కిశోర్‌చంద్రదేవ్ ప్రకటించారు. కేంద్ర గిరిజన వ్యవహారాలు, పంచాయితీరాజ్ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించి ఏడాదైన సందర్భంగా ఆయన గురువారం…
న్యూఢిల్లీ: రాష్ట్రపతి ఎన్నికలు జులై 19 తర్వాత డీజిల్ ధరలు పెరిగే అవకాశం ఉంది. పెరిగే అవకాశం ఉంది. ప్రభుత్వరంగ చమురు సంస్థల ఆర్థిక లోటు భర్తీ కఠిన నిర్ణయాలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్న నేపధ్యంలో ధరల పెంపు…
న్యూఢిల్లీ : 2జీ స్పెక్ట్రమ్ కుంభకోణంలో టెలికం శాఖ మాజీ మంత్రి ఎ.రాజాను తొలిసారిగా ఎన్‌ఫక్షర్స్‌మెంట్ డైరెక్టర్ (ఈడీ) విచారించింది. ఈ కేసులో హవాల రూపంలో డబ్బు తరలిన ఆంశంపై దర్యాప్తు చేస్తోంది. స్పెక్ట్రమ్ కేటాయింపులు, వ్యక్తిగత ఆస్తులు,…