వార్తలు
నార్కో పరిక్షలపై విచారణ వాయిద
హైదరాబాద్: వైకాపా అధినేత జగన్‌మోహన్‌రెడ్డి, విజయసాయిరెడ్డిలకు నార్కో పరీక్షలు నిర్వహించడంపై విచారణను వచ్చే నెల 4వ తేదికి కోర్టు వాయిద వేసింది.
ఇంటర్ సప్లిమెంటరి ప్రథమసంవత్సర పరిక్ష ఫలితాలు విడుదల
>· హైదరాబాద్: ఇంటర్ ప్రథమ సంవత్సరం పరిక్ష ఫలితాలను ఇంటర్ బోర్డ్ ఈ రోజు ఉదయం పదకొండు గంటలకు విడుదల చేసింది. ఉత్తీర్ణత శాతం 8.14