ప్రభుత్వాసుపత్రి చీఫ్ మెడికల్ సూపరింటెండెంట్ సస్పెన్షన్
లక్నో: మీడియాలో నాలుగైదు రోజులుగా వస్తున్న కథనాలకు ఎట్టకేలకు ప్రభుత్వం కదిలింది. బులంద్‌షహర్ ప్రభుత్వాసుపత్రి చీఫ్ మెడికల్ సూపరిటెండెంట్ శిశిర్ కుమార్‌ని, రోగికి కుట్లు వేస్తూ కెమెరాకి చిక్కిన వార్డుబాయ్‌ని విధుల నుంచి సస్పెండ్ చేసింది. అయితే ఈ…
