ప్రెస్ క్లబ్‌లో వేదిక భేటీ
హైదరాబాద్: సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఎన్నికల నిఘా వేదిక భేటీ అయింది.ఈ భేటీలో ఎన్నికలు జరిగిన తీరు, భవిష్యత్ కర్తవ్యాలు పై చర్చంచారు.
హైదరాబాద్: సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఎన్నికల నిఘా వేదిక భేటీ అయింది.ఈ భేటీలో ఎన్నికలు జరిగిన తీరు, భవిష్యత్ కర్తవ్యాలు పై చర్చంచారు.
హైదరాబాద్: అవినీతీ నిర్మూలనపై సికింద్రాబాద్ వెస్లీ కళాశాలలో బహిరంగ సభ ఈ రోజు సాయంత్రం 5 గంటలకు నిర్వహిస్తున్నారు. అన్నా బృందం కేజ్రీవాల్,కిరణ్ బేడి హాజరుకానున్నారు.
ఢిల్లీ: రాష్ట్రపతి ఎన్నికకు ఈ రోజు సాయంత్రం ఉన్నికల కమీషన్ నోటిఫికేసన్ వెలువడే అవాకాశం ఉంది. రాష్ట్రపతి పదవికి అభ్యర్థి ఎవరన్నది ఇంకా కరారు కాలేదు.