ముగ్గురు భారతీయుల హత్య, ఆస్ట్రేలియన్‌కు 35 ఏళ్ల జైలు శిక్ష
ఆస్ట్రేలియా; ముగ్గురు భారతీయులను హత్య చేసిన ఓ ఆస్ట్రేలియన్‌కు 35 ఏళ్ల జైలు శిక్ష విధించారు. భారీతీయుల హత్య కసులో నిందితుడైన ఆస్ట్రేలియాకు చెందిన సిగ(42) అనే వ్యక్తికి క్వీన్స్‌ల్యాండ్ సుప్రీంకోర్టు 35 ఏళ్ల జైలు శిక్ష విధించింది.…
