వరికి మద్దతు ధర పెంపు
ఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం వరికి మద్దతు ధరను పెంచింది. క్వింటాలుకు 170 రూపాయాలు పెంచింది. పెంచిన ధరను కలుపుకుని క్వింటాలుకు 1250 రూపాయాలు.
ఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం వరికి మద్దతు ధరను పెంచింది. క్వింటాలుకు 170 రూపాయాలు పెంచింది. పెంచిన ధరను కలుపుకుని క్వింటాలుకు 1250 రూపాయాలు.
హైదరాబాద్: వాశాఖపట్నంలోని ఉక్కు కర్మగారంలో జరిగిన గాయపడిన బాధితులను నేడు టిడిపి అధినేత చంద్రబాబు విశాఖకు వేళ్ళనున్నారు
ఢిల్లీ: ద్రవ్యోల్బణం స్వల్పంగ మరోసారి పెరిగింది. ఏప్రిల్ నెలలో 7.23 గా ఉన్న ద్రవ్యోల్బణం మే నెలలో 7.55 శాతానికి పెరిగింది.