16న ఇంటర్ ఫలితాలు
హైదరాబాద్: రాష్ట్రంలో ఇంటర్ మీడియట్ బోర్డ్ నిర్వహించిన ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాలు శనివారం ఉదయం 11గంటలకు విడుదల చేస్తామని ఇంటర్ మీడియట్ బోర్డ్ క్రటించింది.

హైదరాబాద్: వరికి మద్దతు ధర 170 రూపాయాలు పెంచినందుకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి హర్షం వ్యక్తం చేస్తూ యుపీఎ చైర్‌పర్సన్ సోనియాగాంధి, మన్మోహన్‌సింగ్‌లకు కృతజ్ఞతలు తెలిపారు.