Thursday, 5 November 2026

తెలంగాణ

బండి భగీరథ్‌పై అదనపు సెక్షన్లు

మరింత పకడ్బందీగా కేసు విచారణ హైదరాబాద్(జనంసాక్షి): పోక్సో కేసులో అరెస్టయిన బండి భగీరథ్‌పై పోలీసులు మరో సెక్షన్ అదనంగా చేర్చారు. బీఎనఎస్ 64(2)(ఓ) సెక్షన్‌ను నమోదు చేశారు. బాధితురాలిపై పలుమార్లు అత్యాచారం చేశాడనే ఆరోపణలపై ఈ సెక్షన్ దర్యాప్తు…

కేబీఆర్ పార్కు పరిధిలో చెట్లను నరకొద్దు ` సుప్రీం కోర్టు

హైదరాబాద్(జనంసాక్షి): నగరంలోని కేబీఆర్ పార్కు వద్ద ఫ్లైఓవర్ నిర్మాణంపై సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. ఈ కేసులో తదుపరి విచారణ వరకు చెట్లను కొట్టేయొద్దని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. పార్కు పరిధిలో పర్యావరణ సున్నిత ప్రాంతంలో…

తెలంగాణ ఏప్సెట్ ఫలితాల్లో గౌతమి విద్యార్థుల ప్రభంజనం

నల్లగొండ,మే 18,(జనం సాక్షి):తెలంగాణ ఎస్సెట్ ఫలితాల్లో నల్లగొండకు చెందిన గౌతమి జూనియర్ కళాశాల విద్యార్థులు అత్యుత్తమ ర్యాంకులు సాధించి జిల్లాకు మరోసారి గౌరవం తీసుకొచ్చారు. ఇంజనీరింగ్ విభాగంలో పలువురు విద్యార్థులు రాష్ట్రస్థాయి మెరుగైన ర్యాంకులను కైవసం చేసుకోవడంతో కళాశాలలో…

పెట్రోల్ డీజిల్ ధరల పెంపుపై భగ్గుమన్న సీపీఐ శ్రేణులు

          ఆటోకు తాడు కట్టి లాగుతూ సీపీఐ వినూత్న నిరసన పెట్రోల్ డీజిల్ ధరలు వెంటనే తగ్గించాలి -సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు అందె అశోక్ చేర్యాల (జనంసాక్షి) మే18: పెట్రోల్, డీజిల్…

తప్పిన అగ్ని ప్రమాదం సకాలంలో స్పందించిన పంచాయతీ సిబ్బంది

మాడుగులపల్లి,మే 18 ( జనం సాక్షి):మండల కేంద్రంలో ఆదివారం ఒక పెద్ద అగ్ని ప్రమాదం తృటిలో తప్పింది స్థానిక ఐకేపీ (IKP) ధాన్యం కొనుగోలు కేంద్రం పక్కనే ఉన్న ఒక బావిలో గుర్తుతెలియని వ్యక్తులు మంట పెట్టడంతో ఒక్కసారిగా…

ముందుంది మండేకాలం

` తెలంగాణకు హీట్‌వేవ్ అలర్ట్ ` రానున్న 5 రోజులు నిప్పుల కొలిమిలా రాష్ట్రం ` అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయన్న ఐఎండీ ` అధిక ఎండలతో పాటు, వడగాలులు వీచే అవకాశం ` పలు జిల్లాలకు రెడ్ ఆరెంజ్…

తెలంగాణలో ఎప్‌సెట్ ఫలితాలు

` విడుదల చేసిన ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు ` ఇంజినీరింగ్‌లో 1,44,704, అగ్రికల్చర్`ఫార్మసీలో 84,954 మంది పరీక్ష రాసిన విద్యార్థులు హైదరాబాద్(జనంసాక్షి):తెలంగాణలో ఎప్‌సెట్ ఫలితాలు విడుదల అయ్యాయి. ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు, విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా, సాంకేతిక…

ధాన్యం కొనుగోళ్లు ఎందుకు జరగడంలేదు?

` ఈ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది ` కొనుగోళ్లకు ప్రతి పైసా కేంద్రమే ఇస్తోంది ` ఇచ్చిన హామీలను మరచిన కాంగ్రెస్ ` సన్నవడ్లకు బోనస్ ఇవ్వడం లేదు ` ధాన్యం కొనుగోళ్ల కోసం రైతులు…

బండి సంజయ్‌ను భర్తరఫ్ చేయండి

` పోక్సో కేసులో కుమారుడిని దాచిపెట్టాడు ` నిందితుడికి సహకరించడం నేరమే ` పదవి తొలగించకపోతే కేసులో విచారణ సరిగా జరగదు ` ఆయన కేంద్రమంత్రిగా కొనసాగడం దేశానికే అవమానం ` ప్రధాని మోదీ చెబుతున్న ‘బేటీ పడావో..…

ఈ నెల 21 నుంచి జూన్ 1 వరకు జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరంలో జరుగనున్న సరస్వతి అంత్య పుష్కరాలకు హాజరుకావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి ఆహ్వానించిన మంత్రి కొండా సురేఖ. కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ వేం నరేందర్ రెడ్డి, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్, కమిషనర్ హనుమంతరావు, దేవస్థానం ఈవో మహేష్, ఆలయ అర్చకులు

ఈ నెల 21 నుంచి జూన్ 1 వరకు జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరంలో జరుగనున్న సరస్వతి అంత్య పుష్కరాలకు హాజరుకావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి ఆహ్వానించిన మంత్రి కొండా సురేఖ. కార్యక్రమంలో పాల్గొన్న…