విద్యార్థిని ఆత్మహత్య
హైదరాబాద్ : మణికొండలో ఓ విద్యార్థిని కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. కుటుంబసభ్యులు ఆమెను గాంధీ ఆసుపత్రికి తరలించగా… చికిత్స పొందుతూ ఈ ఉదయం మృతి చెందింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
హైదరాబాద్ : మణికొండలో ఓ విద్యార్థిని కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. కుటుంబసభ్యులు ఆమెను గాంధీ ఆసుపత్రికి తరలించగా… చికిత్స పొందుతూ ఈ ఉదయం మృతి చెందింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
భూపాలపల్లి : వరంగల్ జిల్లా భూపాలపల్లి మండలం చెలుకూరు ప్రాంతంలో అక్రమంగా కలపను వ్యాన్‌లో తరలిస్తుండగా అటవీ శాఖ అధికారులు పట్టుకున్నారు. కలప విలువ రూ. 70 వేలు ఉంటుందని అటవీ అధికారి సంజీవరావు తెలిపారు. కలపను కార్యాలయానికి…
హైదరాబాద్ : రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశం నేడు జరగనుంది. ఉదయం 11.30 గంటలకు హోటల్ తాజ్‌కృష్ణాలో జరగనున్న ఈ సమావేశంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‌రెడ్డి పాల్గొననున్నారు. 2013`14 వ్యవసాయ రంగం ప్రగతిపై చర్చతోపాటు రైతు రుణాలు, పెట్టుబడి…
ఎక్స్‌ప్రెస్ చింతకాని : ఖమ్మం జిల్లా చింతకాని మండలం పందిళ్లపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో సికింద్రాబాద్ వెళ్లే శాతవాహన ఎక్స్‌ప్రెస్ నిలిచిపోయింది. సిగ్నలింగ్‌లో సాంకేతిక లోపం తలెత్తడంతో నిలిచిపోయినట్లు అధికారులు తెలిపారు. ఈ మార్గంలో ప్రయాణించే రైళ్లను ఇతర…
హైదరాబాద్ : మద్య నియంత్రణ ఉద్యమ కమిటీ సదస్సు ఈ ఉదయం 9.30 గంటలకు రవీంద్రభారతిలో జరగనుంది. మద్య నియంత్రణ కమిటీ ఆధ్వర్యంలో జరిగే ఈ సదస్సుకు తెదేపా అధినేత చంద్రబాబునాయుడు, పీసీసీ అధ్యక్షుడు బొత్స, వైకాపా గౌరవ…
హైదరాబాద్ : పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు రాసే విద్యార్థుల జాబితా (నామినల్ రోల్స్)ను షషష.పంవaజూ.శీతీస్త్ర వెబ్‌సైట్‌లో ఉంచినట్లు , ప్రభుత్వ పరీక్షల విభాగం ప్రధానోపాధ్యాయులకు సూచించింది.
కరీంనగర్, (జనంసాక్షి): హనుమాన్ జయంతి సందర్భంగా తెలంగణలోకి పవిత్ర పుణ్యక్షేత్రం కొంగట్టు ఆంజనేయస్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడుతుంది. ఈ నెల 1 నుంచి ప్రారంభమైన ఈ ఉత్సవాలకు భక్తులు వేల సంఖ్యలో తరలి వస్తున్నారు. వివిధ జిల్లాల నుంచి…
హైదరాబాద్ : ప్రముఖ కొరియోగ్రాఫర్ తార దర్శకురాలిగా పరిచయమవుతున్నారు. శ్రీ చౌడేశ్వరీ దేవీ పిక్చర్స్ పతాకంపై రాజ్‌కుమార్ కథానాయకుడుగా ‘బారిష్టర్ శంకర్ నారాయణ్’ అనే సినిమాకు ఆమె దర్శకత్యం వహిస్తున్నారు. ఈ సినిమా లోగోను పలువురు సినీ ప్రముఖుల…
ఆదిలాబాద్,(జనంసాక్షి): బ్యాంకు అధికారుల కళ్లలో కారంకొట్టి నగదు దోచుకెళ్లిన ఘటన గుడిహత్నూరు మండలం సీతాగొందిలో జరిగింది. గుర్తు తెలియని దుండగులు ఇచ్చోడ గ్రామీణ బ్యాంకు అధికారులపై దాడి చేశారు. అధికారలు కళ్లలో కారంపొడి చల్లి రూ. 30 లక్షలు…
శివంపేట : మండలంలోని చిన్నగొట్టిముక్కల గ్రామం సహకార అంజనేయ స్వామి ఆలయంలో హనుమజ్జయంతి, విగ్రహాల, ప్రతిష్ఠాపనోత్సవాలు నిర్వహించారు. మూడు రోజుల నుంచి నిర్వహిస్తున్న ఈ ఉత్సవాలకు వివిధ ప్రాంతాల నుంచి వేలాదిమంది భక్తులు హాజరయ్యారు. సోమవారం రాష్ట్ర ముఖ్య…