ముఖ్యాంశాలు

ఢిల్లీ పోలీసులపై షిండేకు షీలాదీక్షిత్‌ ఫిర్యాదు

న్యూఢిల్లీ, డిసెంబర్‌ 25 (జనంసాక్షి): ఢిల్లీలో 23 ఏళ్ల పారామెడికల్‌ విద్యార్థినిపై జరిగిన సామూహిక అత్యాచార ఘటనపై పోలీసులు వ్యవహరించిన తీరు బాధ్యతారహితంగా ఉందంటూ ముఖ్యమంత్రి షీలాదీక్షిత్‌ …

బాబు ! ఈసారైనా మాటపై ఉండు

పాదయాత్రలో బాబును కలిసిన టీ జేఏసీ సుల్తానాబాద్‌, డిసెంబర్‌ 25 (జనంసాక్షి) : చంద్రబాబూ.. తెలంగాణపై ఈసారైనా మాటపై ఉండాలని, 28న ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం నిర్వహించే …

ఉద్యమకారులపై పోలీసులు తప్పుడు కేసులు

బనాయిస్తున్నారు : కేజ్రీవాల్‌ ఢిల్లీ, జనంసాక్షి : ఢిల్లీ గ్యాంగ్‌రేప్‌ నింది తులను శిక్షించాలని కోరుతూ ఉద్యమిస్తున్న వారిపై పోలీసులు తప్పు డు కేసులు బనాయిస్తు న్నారని …

బానిసత్వమెందుకు?

‘నేను సమైక్యవాదిని.. తెలంగాణ అభివృద్ధిని కోరుకుంటున్నా.. ఈనెల 28న కేంద్రం నిర్వహించే అఖిలపక్ష సమావేశంలో రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ లేఖరాస్తానని.. నేను సంగారెడ్డిలో ఉంటే లాయర్ల …

ప్రపంచ తెలుగు మహాసభలను బహిష్కరిద్దాం

– విరసం సభ్యుడు వరవరరావు హైదరాబాద్‌, డిసెంబర్‌ 24 (జనంసాక్షి) : ప్రపంచ తెలుగు మహాసభలను బహిష్కరిద్దామని విప్లవ రచయితల సంఘం సభ్యుడు వరవరరావు అన్నారు. హైరదాబాద్‌లో …

అర్ధరాత్రి ఆడోళ్లకి ఏం పని !

బొత్స వంకరటింకర మాటలు హైదరాబాద్‌, డిసెంబర్‌ 24 (జనంసాక్షి): ఢిల్లీలో జరిగిన గ్యాంగ్‌ రేప్‌ ఘటనను పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఖండించారు. సోమవారం గాంధీ భవన్‌లో …

అవినీతిపై ప్రజలు తిరగబడాలి

26తరువాత అవినీతి వ్యతిరేక యాత్రం : విహెచ్‌ న్యూఢిల్లీ, డిసెంబర్‌ 24 : ఢిల్లీ ఘటనపై ప్రజలు స్వచ్ఛందంగా స్పందించిన రీతిలోనే అవినీతిపై కూడా స్పందించాల్సి ఉందని …

28న మోసం చేస్తే .. బాబు యాత్ర తెలంగాణలో ఇంచుకూడా కదలనివ్వం

కాంగ్రెస్‌ మాటతప్పితే ఎంపీలుగా బాధ్యత తీసుకుంటాం – ఎంపీ పొన్నం ప్రభాకర్‌ కరీంనగర్‌, డిసెంబర్‌ 24 (జనంసాక్షి) : తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం ఈ నెల 28న …

సంయమనం పాటించండి

మహిళలకు పటిష్ట భద్రత కల్పిస్తాం : ప్రధాని న్యూఢిల్లీ,డిసెంబర్‌24(జనంసాక్షి): దేశంలో మహిళలకు పటిష్ఠ భద్రత కల్పిస్తామనిప్రధాని మన్మోహన్‌ సింగ్‌ హావిూ ఇచ్చారు. ఆడపిల్లల తండ్రిగా తాను ఢిల్లీ …

ఆసియా ఖండంలోనే రెండో అతిపెద్ద శాంతిమందిరం

సందేశానికి ముస్తాబు మెదక్‌, డిసెంబర్‌ 24 (జనంసాక్షి): మెదక్‌ కెథడ్రల్‌ చర్చి… వాటికన్‌ తరువాత ఆసియా ఖండంలో రెండో అతిపెద్ద చర్చి ఇది. కల్లో జగతికి శాంతి …