Wednesday, 18 November 2026

ముఖ్యాంశాలు

మూడో రోజూ అదే జోరు

ఢిల్లీలో కొనసాగుతున్న ఆందోళనలు నిలకడగా ‘గుడియా’ ఆరోగ్యం న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 21 (జనంసాక్షి) : చిన్నారి గుడియాపై అత్యాచారాన్ని నిరసిస్తూ ఆదివారం మూడో రోజూ దేశ రాజధాని ఢిల్లీలో ఆందోళనలు కొనసాగాయి. చిన్నారి కుటుంబానికి న్యాయం కావాలి, పోలీసు…

మానవ కంప్యూటర్‌ శకుంతల ఇకలేరు

బెంగళూర్‌, (జనంసాక్షి) : కంప్యూటర్‌ కన్నా వేగంగా లెక్కలు చేసే గణిత మేధావి శకుంతలాదేవి ఆదివారం కన్నుమూశారు. ఆమె వయసు 83 సంవత్సరాలు. కొంతకాలంగా ఆమె అనారోగ్యంతో బాధ పడుతున్నారు. బెంగళూర్‌లోని తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. సుప్రసిద్ధ…

బ్రిజిల్‌లో పడవ ప్రమాదం

12 మంది మృతి, 15 మంది గల్లంతు రియో డి జానేరియో, (జనంసాక్షి) : బ్రిజిల్‌లోని అమెజాన్‌లో గల అరిరి నదిలో శనివారం పడవ ముగిని 12 మంది మృతిచెందగా, 15 మంది గల్లంతయ్యారు. కల్నల్‌ ఆల్బెర్టో మోరిరా…

అకాల వర్షం.. భారీనష్టం

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 20 (జనంసాక్షి) : అకాల వర్షం రైతన్నలకు భారీ నష్టాన్ని తెచ్చిపెట్టింది. శనివారం గాలివాన, వడగల్లు పడటంతో చేతికొచ్చే దశలో ఉన్న పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఆదిలాబాద్‌ జిల్లాలో సైతం భారీనష్టాన్నే తెచ్చిపెట్టాయి. శనివారం తెల్లవారగానే…

‘పద్మ’ అవార్డుల ప్రదానం

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 20 (జనంసాక్షి) : పద్మ అవార్డు గ్రహీతలకు రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ అవార్డులను అందజేశారు.  శనివారం రాష్ట్రపతి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో పద్మవిభూషణ్‌, పద్మభూ షణ్‌, పద్మశ్రీ అవార్డులను గ్రహీతలకు ఇచ్చి సత్కరిం చారు. అవార్డులు అందుకున్న…

ముషారఫ్‌కు జ్యూడిషియల్‌ కస్టడీ

ఇల్లే సబ్‌ జైల్‌ ఇస్లామాబాద్‌, (జనంసాక్షి) : పాకిస్తాన్‌ మాజీ అధ్యక్షుడు పర్వేజ్‌ ముషారఫ్‌కు ఉగ్రవాద నిరోధక కోర్టు శనివారం మే 4 వరకు కస్టడీ విధించింది. అధ్యక్షుడిగా ఉన్న సమయంలో 60 మంది న్యాయ మూర్తులను ఏకపక్షంగా…

చైనాలో భూకంపం

150 మందికి పైగా మృతి, వేలాది మందికి గాయాలు బీజింగ్‌, (జనంసాక్షి) : చైనాలోని సిచూన్‌ రావెన్స్‌ శనివారం తెల్లవారుజామున సంభవించిన భూకంపం ధాటికి కకావికలమైంది. తీవ్ర భూకంపం దాటికి 150 మందికిపైగా మరణించగా దాదాపు 2,200 మందికి…

పాక్‌ మాజీ అధ్యక్షుడు ముషారఫ్‌ అరెస్టు

ఇల్లే సబ్‌ జైల్‌ గృహ నిర్బంధంలో మాజీ నియంత ఇస్లామాబాద్‌, (జనంసాక్షి) : పాకిస్తాన్‌ మాజీ అధ్యక్షుడు పర్వేజ్‌ ముషారఫ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. మాజీ సైనిక నియంతను అరెస్టు చేయడం పాకిస్తాన్‌ చరిత్రలో ఇదే తొలిసారి. ముషారఫ్‌ను…

బోస్టన్‌ పేలుళ్ల అనుమానితుడి కాల్చివేత

మరొకరి కోసం గాలింపు బోస్టన్‌, (జనంసాక్షి) : బోస్టన్‌ మారథాన్‌లో పేలుళ్లకు పాల్పడినట్లుగా అనుమానిస్తున్న వారిలో ఒకరిని పోలీసులు కాల్చింపారు. మరో వ్యక్తి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. ప్రతి ఇంటినీ క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. బోస్టన్‌ మారథాన్‌లో పేలుళ్లకు…

అన్నీ ప్రధానితో చర్చించి చేశా

2జీపై రాజా ఎదరుదాడి న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 19 (జనంసాక్షి) : 2జీ స్పెక్ట్రమ్‌ల కేటాయింపుల్లో అన్నీ ప్రధాన మంత్రి మన్మోహన్‌సింగ్‌తో చర్చించే నిర్ణయం తీసుకున్నామని టెలికాం మాజీ మంత్రి, డీఎంకే నాయకుడు రాజా స్పష్టం చేశారు. జాయింట్‌ పార్లమెంటరీ…