ముఖ్యాంశాలు

సీమాంధ్ర వలసపాలకుల్లారా క్విట్‌ తెలంగాణ

-తెలంగాణ ప్రజా ఫ్రంట్‌ హైద్రాబాద్‌: సీమాంధ్ర వలస పాలకుల్లారా..క్విట్‌ తెలంగాణ అంటూ తెలంగాణ ప్రజా ఫ్రంట్‌ కన్వీనర్‌ వేదకుమార్‌ తెలంగాణ ప్రజలకు పిలుపునిచ్చారు. గురువారం నగరంలోని ప్రెస్‌ …

మెడికల్‌ సీట్ల విషయంలో.. తెలంగాణకు అన్యాయం : వినోద్‌

హైదరాబాద్‌, జూలై 26 : మెడికల్‌ కళాశాలల ఏర్పాటులో తెలంగాణకు అన్యాయం జరిగిందని తెలంగాణ రాష్ట్ర సమితి ఆరోపించింది. గురువారంనాడు ఆ పార్టీ మాజీ ఎంపి వినోద్‌ …

విస్తరిస్తున్న హింసా కాండ

అసోం, జూలై 26: అస్సాంలో హింసాకాండ రోజురోజుకు తీవ్రమవుతోంది. వలసవచ్చిన మైనారిటీలకు, బోడో గిరిజనులకు మధ్య ఘర్షణలు గురువారం కూడా కొనసాగాయి. తాజాగా ఎనిమిది మంది మృతదేహాలను …

సీమాంధ్రలో ఆర్టీసీ బస్సులో ఉన్మాది దాడి

ప్రాణాపాయస్థితిలో మరొకరు నెల్లూరు జిల్లాలో ఉన్మాది ఘాతుకం ముగ్గురు మృతి మరొకరి పరిస్థితి విషమం ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి దిగ్భ్రాÛంతి బాధితులకు తక్షణం సహాయం చేయాలని ఆదేశం నెల్లూరు, …

గోద్రా అల్లర్లలో నేను దోషినైతే నన్ను ఉరితీయండి : నరేంద్రమోడి

అహ్మదాబాద్‌, జూలై 26 : గోద్రా అల్లర్లలో తాను దోషిగా తేలితే తనను ఉరి తీయండని గుజరాత్‌ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ అన్నారు. ఓ ప్రముఖ ఉర్దూ వారప …

మాయావతి విగ్రహాం తల తీసివేత

నవ నిర్మాణ సమితి కార్యకర్తల దాడి లక్నో: నగరంలోని గోమతిపార్కులో ప్రతిష్టించిన యుపి మాజీ సిఎం మాయావతి విగ్రహం తలను ధ్వంసం చేశారు. పెద్దగా ప్రాచుర్యంలో లేని …

భారీ వర్షంతో.. సింగరేణి ఓసీపీలో నిలిచిన బొగ్గు ఉత్పత్తి

– 40వేల టన్నుల ఉత్పత్తికి విఘాతం – సుమారు రూ.కోటి నష్టం – ఎన్టీపీసీ విద్యుదుత్పాదనకు ఆటంకం గోదావరిఖని, జులై 26, (జనంసాక్షి) : భారీగా కురిసిన …

రైతుల శ్రేయస్సుకోసమే.. : మంత్రి కన్నా

హైదరాబాద్‌, జూలై 25 (జనంసాక్షి) : కొద్ది రోజులుగా వర్షాలు కురుస్తుండడంతో.. పంట విస్తీర్ణం 85శాతం మేర పెరిగిందని మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. బుధవారంనాడు ఆయన …

విద్యుత్‌ భారంపై గళమెత్తిన కామ్రేడ్లు

అరెస్టులు.. విడుదల హైదరాబాద్‌, జూలై25 (జనంసాక్షి) :రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్‌ సర్‌చార్జీలు పెంచినందుకు నిరసనగా వామపక్షాలు చేపట్టిన చలో సచివాలయం కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. సిపిఐ, సిపిఎంతో …

మంత్రి పార్థసారథిóకి రెండునెలల జైలు

ఆర్ధిక నేరాల ప్రత్యేక కోర్టు హైదరాబాద్‌, జూలై 25 : ఫెరా నిబంధనలు ఉల్లంఘన కేసులో మంత్రి పార్ధసారధికి రెండు నెలల జైలుశిక్ష, కెపిఆర్‌ కంపెనీకి రూ.5.15 …