Wednesday, 18 November 2026

ముఖ్యాంశాలు

మనసున్న మా ‘రాజు’

  జర్నలిజంలో మానవతా విలువలు పెంపొందించేయత్నం గోకుల్‌చాట్‌ బాంబు పేలుళ్ల క్షతగాత్రులను స్వయంగా ఆస్పత్రికి చేర్చిన సాహసి గుర్తించి అభినందించిన ‘జనంసాక్షి’ శ్రీఇకపై ఏటా పురస్కారాలు కరీంనగర్‌, మార్చి 24 (జనంసాక్షి): రేటింగ్‌.. బ్రేకింగ్‌ల ప్రవాహంలో పడి కొట్టుకుపోతున్న…

కిరణ్‌ను గద్దె దించేందుకు ఎవరు పోరుచేసినా నా మద్దతు

నాగం జనార్దన్‌రెడ్డి హైదరాబాద్‌, మార్చి 24 (జనంసాక్షి) : కిరణ్‌కుమార్‌రెడ్డి సర్కారును గద్దె దించేందుకు ఎవరు పోరు చేసినా నా మద్దతు ఉంటుందని తెలంగాణ నగారా సమితి నేత నాగం జనార్దన్‌రెడ్డి తెలిపారు. విద్యుత్‌ సమస్యలను పరిష్కరించాలని, పెంచిన…

పాక్‌కు చేరుకున్న ముషారఫ్‌

కరాచీ, మార్చి 24 (జనంసాక్షి): పాకిస్తాన్‌ మాజీ అధ్యక్షుడు పర్వేజ్‌ ముషరఫ్‌ నాలుగేళ్ల ప్రవాసం తర్వాత  ఆదివారం నాడు పాకిస్తాన్‌లో అడుగుపెట్టారు. పాకిస్తాన్‌కు తిరిగి వస్తే హతమారుస్తామంటూ పాకిస్తాని తాలిబన్‌లు ఆయనను హెచ్చరించిన విషయం తెలిసిందే. ఈ ఏడాడి…

చరిత్ర సృష్టించిన భారత్‌

బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫీలో ఆసీస్‌కు వైట్‌వాష్‌ మూడు రోజుల్లోనే ముగిసిన చివరి టెస్ట్‌ ఆసీస్‌లో పరాభవానికి ప్రతీకారం తీర్చుకున్న టీమిండియా 81 ఏళ్ల భారత టెస్ట్‌ చరిత్రలో సరికొత్త రికార్డు న్యూఢిల్లీ, మార్చి 24 (జనంసాక్షి) : టెస్ట్‌ క్రికెట్‌లో…

పేద ముస్లింలకు 4.5 శాతం ఉపకోట

మంత్రి రహమాన్‌ న్యూఢిల్లీ,మార్చి 24 (జనంసాక్షి) : వెనుకపడిన ముస్లింలకు 4.5 శాతం రిజర్వేషన్‌ కల్పించాలిని ప్రభుత్వం నిర్ణయిందని అయితే ఇది సుప్రీంకోర్టులో పెండింగ్‌ ఉందని కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి కె.రహమాన్‌ ఖాన్‌ ఆదివారం చెప్పారు. నేషనల్‌…

విధ్వంసంపై ఐ.రా.స. దృష్టి

మయన్మార్‌లో ఆధిపత్య వర్గాలు సృష్టిస్తోన్న విధ్వంసంపై ఐక్యరాజ్య సమితి దృష్టి సారించింది. ఉత్తర యాంగన్‌కు 340 మైళ్ల దూరంలోని రెహెంగ తెగకు చెందిన ముస్లింల ఇళ్లను ఆధిపత్య వర్గాలు ధ్వంసం చేయగా వాటి శిథిలాలను ఐక్య రాజ్యసమితి ప్రధాన…

మావోయిస్టు అగ్రనేత సుదర్శన్‌ అరెస్టు

ఖమ్మం, మార్చి 23 (జనంసాక్షి) : మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు, ఏవోబీ కీలకనేత సుదర్శన్‌ అలియాస్‌ శ్రీనివాస్‌ను ఖమ్మం జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. శనివారం వైరాలో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనారోగ్యంతో…

కేవీపీని ఎనిమిది గంటలు ఎడాపెడా వాయించిన సీబీఐ

వైఎస్సార్‌ ఆత్మకు ఇక కటకటాలేనా? హైదరాబాద్‌, మార్చి 23 (జనంసాక్షి) : దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఆప్తమిత్రుడు కేవీపీ రామచంద్రారావును సీబీఐ శనివారం ఎనిమిది గంటలపాటు విచారించింది. జగన్‌ అక్రమ ఆస్తుల కేసు వ్యవహారంలో ఆయనను ప్రశ్నించేందుకు…

జైలు గోడల్లోంచి.. జనం గుండెల్లోకి…

కోదండరామ్‌ బృందానికి బెయిల్‌ లాఠీలు, తూటాలు, చెరసాలలు ఉద్యమాన్ని ఆపలేవు అరెస్టుకు మూల్యం చెల్లించకతప్పదు ఉద్యమం మరింత ఉధృతం చేస్తాం : కోదండరామ్‌ మహబూబ్‌నగర్‌, మార్చి 23 (జనంసాక్షి) : తెలంగాణ ప్రాంత ప్రజల ఆకాంక్షల సాధన కోసం…

జెనీవాలో శ్రీలంకకు చుక్కెదురు

ఊచకోతపై నెగ్గిన అమెరికా తీర్మానం అనుకూలంగా 25, ప్రతికూలంగా 13 శ్రీభారత్‌ అనుకూలం, పాక్‌ ప్రతికూలం జెనీవా, మార్చి 21 (జనంసాక్షి): శ్రీలంకలో మానవ హక్కుల హననానికి సంబంధించి అమెరికా ప్రతిపాదించిన తీర్మానానికి మెజారిటీ దేశాలు ఆమోదం తెలిపాయి.…