సబ్‌ప్లాన్ చట్టబద్ధత మేడమ్‌కు నేనే చెప్పాను కేంద్రమంత్రి చిరంజీవి
హైదరాబాద్, డిసెంబర్ 1 (జనంసాక్షి): ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక బిల్లును ప్రవేశపెట్టడం కాంగ్రెస్ పార్టీ విజయంగా కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి అభివర్ణించారు. శనివారం కాంగ్రెస్ శాసనసభ పక్ష కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజారాజ్యం…







