ముఖ్యాంశాలు

ప్రజాతీర్పును శిరసావహిస్తాం

` ప్రతిపక్ష పార్టీగా సమర్థంగా వ్యవహరిస్తాం ` రెండు దఫాలు అవకాశమిచ్చినందుకు తెలంగాణ ప్రజలకు కృతజ్ఞతలు ` బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ హైదరాబాద్‌(జనంసాక్షి): ప్రతిపక్ష పార్టీగా …

ఉత్తరాదిన భాజపా హవా

` రాజస్థాన్‌,మధ్యప్రదేశ్‌,ఛత్తీస్‌గఢ్‌లో కాషాయ జెండా రెపరెపలు ` మధ్యప్రదేశ్‌లో అత్యధిక మెజార్టీతో ప్రభుత్వాన్ని బీజేపీ ` పార్టీ విజయం కోసం అహర్నిశలు కృషి చేసిన కార్యకర్తలకు కృతజ్ఞతలు …

కాంగ్రెస్‌ చేతికి తెలంగాణ

` 64 స్థానాల్లో హస్తం అభ్యర్థుల జయకేతనం ` 39 స్థానాలకే పరిమితమైన భారాస ` 8 స్థానంలో బీజేపీ గెలుపు.. ఒక స్థానంలో దక్కించుకున్న సీపీఐ …

తెలంగాణలో  తొలి విజయం కాంగ్రెస్ పార్టీ 

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ బోణీ కొట్టింది. తొలి విజయాన్ని నమోదు చేసింది. ఆ పార్టీ తరఫున అశ్వారావుపేటలో పోటీ చేసిన ఆదినారాయణ ఘన …

అభ్యర్థుల భవితవ్యం.. తేలేది నేడే..

` ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ` 10 గంటలలోపు తొలి ఫలితం వెల్లడయ్యే అవకాశం ` 49 కౌంటింగ్‌ కేంద్రాలు.. మొత్తం 1766 …

కేంద్రప్రభుత్వ లబ్ధిదారులతో  మోదీ సమావేశం

దిల్లీ(జనంసాక్షి): కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల లబ్ధిదారులతో గురువారం ప్రధాని నరేంద్రమోదీ సంభాషించారు. వికసిత్‌ భారత్‌ సంకల్ప్‌ యాత్ర పేరిట దేశవ్యాప్తంగా నిర్వహిస్తోన్న కార్యక్రమంలో వర్చువల్‌గా …

నాగార్జునసాగర్‌ వద్ద ఉద్రిక్తత

బలవంతంగా నీటిని విడుదల చేసుకున్న ఎపి అధికారులు ఇరువైపులా మొహరించిన పోలీసులు ఇదంతా కెసిఆర్‌ కుట్ర అన్న కోమటిరెడ్డి రాజకీయనాయకులు స్పందించవద్దన్న వికాస్‌ రాజ్‌ కెసిఆర్‌ కుట్రలో …

జేఈఈ మెయిన్‌కు గడువు పొడగింపు

దిల్లీ(జనంసాక్షి): దేశంలోని ప్రఖ్యాత విద్యా సంస్థల్లో ఇంజినీరింగ్‌ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ మెయిన్‌`2024 (ఏఇఇ ఎజీతిని 2024) ఆన్‌లైన్‌ దరఖాస్తులకు ఎన్‌టీఏ గడువు పొడిగించింది.జనవరిలో జరిగే …

సైన్యానికి మరింత బలోపేతం

` 97 ‘తేజస్‌’ యుద్ధవిమానాలు, 156 ప్రచండ్‌ హెలికాప్టర్ల కొనుగోలుకు పచ్చజెండా ` 84 ‘సుఖోయ్‌`30’ యుద్ధవిమానాల అభివృద్ధి ప్రణాళికకూ ప్రాథమిక ఆమోదం ` కేంద్రం కీలక …

4 నుంచి పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు

2న అఖిలపక్ష భేటీకి సన్నాహాలు న్యూఢల్లీి(జనంసాక్షి):పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల నేపథ్యంలో డిసెంబర్‌ 2న అఖిల పక్ష సమావేశం నిర్వహించే అవకాశం ఉన్నట్లు సంబంధిత వర్గాలు గురువారం తెలిపాయి. …