Saturday, 7 November 2026

ముఖ్యాంశాలు

‘జీ రామ్‌ జీ’కి లోక్‌సభ ఆమోదం

` ‘ఉపాధి’ స్థానంలో కొత్తబిల్లుకు లోక్‌సభ పచ్చజెండా ` బిల్లు ప్రతులు చించి నిరసన తెలిపిన విపక్షం ` వెల్‌లోకి దూసుకెళ్లి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన ` పేరు మార్పు దుర్మార్గమని విమర్శలు ` మహాత్ముడిని అవమానించారు `…

భవిష్యత్‌కు పునాదుల వేద్దాం.. కేసీఆర్‌ను సీఎం చేద్దాం

` ఎన్నిక ఏదైనా కారు గుర్తు గెలవాలి… : కేటీఆర్‌ భువనగిరి(జనంసాక్షి): ‘సర్పంచి ఫలితాలు స్ఫూర్తి కావాలి. ఎన్నిక ఏదైనా కారు గుర్తు గెలవాలి. పార్టీ శ్రేణులు మనస్పర్థలు వీడి.. సంఘటితంగా పని చేయాలి. కేసీఆర్‌ను సీఎం చేయడమే…

కక్ష సాధింపు ఆపండి

` నేషన్‌నల్‌ హెరాల్డ్‌ కేసులో సోనియా, రాహుల్‌లపై వేధింపులకు నిరసనగా భాజపా కార్యాలయాల ముందు కాంగ్రెస్‌ శ్రేణుల ఆందోళనలు ` కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు – గాంధీభవన్‌ వద్ద ఉద్రిక్తత ` రాజకీయంగా వేధిస్తున్నారు ` ప్రజలకు వాస్తవాలు…

పల్లెపోరు తీర్పు ప్రజాపాలనకు అనుకూలం

` 2029లో ఇవే ఫలితాలు పునరావృతం అవుతాయి ` ఇదే స్పూర్తితో మున్సిపల్‌, కార్పొరేషన్‌ ఎన్నికలు నిర్వహిస్తాం ` పంచాయితీ ఫలితాలు మా పాలనకు గీటురాయి రెండేళ్ల మా పాలన పట్ల ప్రజల్లో సానుకూలత కంటోన్మెంట్‌, జూబ్లీహిల్స్‌ ఉప…

తయారీరంగ బలోపేతంపై దృష్టి పెట్టాలి

` కేంద్రానికి సూచించిన రాహుల్‌ ` కొనసాగతున్న కాంగ్రెస్‌ అగ్రనేత జర్మనీ పర్యటన ` మ్యూనిచ్‌లో బిండబ్ల్యూ ప్లాంట్‌ సందర్శన బెర్లిన్‌(జనంసాక్షి):జర్మనీలో కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీ పర్యటన బిజీబిజీగా సాగుతోంది. ఈ పర్యటనలో భాగంగా మ్యూనిచ్‌లోని…

ఆధార్‌ డేటా సేఫ్‌

` అత్యంత సురక్షితమని పార్లమెంటులో కేంద్రమంత్రి జితిన్‌ ప్రసాద వెల్లడి న్యూఢల్లీి(జనంసాక్షి):భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ డేటా బేస్‌ నుంచి ఆధార్‌కార్డు హోల్డర్ల డేటా దుర్వినియోగం జరగలేదని కేంద్రం స్పష్టంచేసింది. ఆధార్‌ డేటా బదిలీ, స్టోరేజీ సమయంలో…

రైళ్లలో లగేజీ సప‘రేటు’

` అదనపు ఛార్జీలు వసూలు చేస్తాం : అశ్వినీ వైష్ణవ్‌ రైళ్లలో పరిమితికి మించి లగేజీ తీసుకెళ్తే అదనపు రుసుం చెల్లించాల్సి ఉంటుందని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ (ంబష్ట్రలితినితి పజీతిబష్ట్రనిజీలి) పేర్కొన్నారు. తరగతిని బట్టి కొంత మేర…

తెలంగాణలో మరో కొత్త డిస్కం

` ఏర్పాటుకు ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం హైదరాబాద్‌(జనంసాక్షి):విద్యుత్‌శాఖలో మరో విద్యుత్‌ పంపిణీ సంస్థ డిస్కంను ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. మూడో డిస్కమ్‌కు సంబంధించిన మార్గదర్శకాలను బుధవారం విడుదల చేసింది. వ్యవసాయానికి, పేదల గృహాలకు 200…

24 గంటల్లో వారికి వివరాలు ఇవ్వండి

` జీహెచ్‌ఎంసీ వార్డుల డీలిమిటేషన్‌పై ప్రభుత్వానికి కీలక ఆదేశాలు జారీ చేసిన హైకోర్టు – డివిజన్ల పునర్విభజన పిటిషన్లపై తీర్పు రిజర్వ్‌ ` అభ్యంతరాల గడువు రేపటి వరకు పొడిగిస్తూ ఆదేశాలు ` జనాభా సంఖ్య, మ్యాపులను డొమైన్‌లో…

శీతాకాల విడిది కోసం హైదరాబాద్‌కు రాష్ట్రపతి

` ద్రౌపది ముర్ముకు స్వాగతం పలికిన గవర్నర్‌, డిప్యూటి సిఎం ` 20,21 తేదీల్లో రెండ్రోజలు ఉపరాష్ట్రపతి పర్యటన హైదరాబాద్‌(జనంసాక్షి):శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్‌కు చేరుకున్నారు. హకీంపేట ఎయిర్‌పోర్టులో తెలంగాణ గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ,…