Wednesday, 18 November 2026

ముఖ్యాంశాలు

ప్రభుత్వంతో చర్చలు విఫలం ఉధృతమైన జూడాల సమ్మె

అత్యవసర సేవలు నిలిపివేత సమ్మెబాట వీడాలని ప్రభుత్వ హుకూం ఎస్మా ప్రయోగిస్తామని హెచ్చరిక హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 4 (జనంసాక్షి): జూనియర్‌ డాక్టర్ల సమ్మె ఉద్ధృతమైంది. తమ డిమాండ్లు నెరవేర్చాలంటూ జూడాలు మంగళవారం నుంచి ఆందోళనను మరింత తీవ్రవతరం చేశారు.…

నిండు సభలో నిర్వాసితుల సమస్యలపై

అంగీ చింపుకున్న జార్ఖండ్‌ ఎమ్మెల్యే సెప్టెంబర్‌ 3 (జనంసాక్షి): నియోజకవర్గ ప్రజల సమస్యలపై ఓ ఎమ్మెల్యే జార్ఖండ్‌ అసెంబ్లీలో వీరంగం సృష్టించాడు. తన డిమాండ్ల కోసం పట్టుబడుతూ శాసనసభలో ఆయన చొక్కా చించేసుకున్నాడు. ఈ సంఘటనతో శానససభ రెండు…

18 మైనింగ్‌ సంస్థలపై నిషేధం ఎత్తివేత

కర్ణాటకలో మళ్లీ మొదలుకానున్న గనుల తవ్వకాలు సెప్టెంబర్‌ 3 (జనంసాక్షి):కర్ణాటకలో గనుల తవ్వకాలపై ఉన్న నిషేధాన్ని సుప్రీంకోర్టు సోమవారం ఎత్తివేసింది. లీజు ఒప్పందాలను తు.చ. తప్పకుండా పాటించాలని మైనింగ్‌ సంస్థలను ఆదేశించింది. ఏ కేటగిరిలో ఉన్న మైనింగ్‌ సంస్థలు…

ఉధృతమైన జూడాల సమ్మె

రాష్ట్ర వ్యాప్తంగా విధుల బహిష్కరణ అత్యవసర సేవలకు అంతరాయం సెప్టెంబర్‌ 3 (జనంసాక్షి):ఏడాది పాటు గ్రావిూణ, గిరిజన ప్రాంతాల్లో పని చేయాలన్న ప్రభుత్వ నిబంధనలను నిరసిస్తూ.. జూనియర్‌ డాక్టర్లు సమ్మెను ఉద్ధృతం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా విధులను బహిష్కరించారు.…

రాజ్యాంగానైనా సవరించండి

తెలంగాణ ఏర్పాటు చేయండి తెలంగాణ సాధనకు ఐక్య ఉద్యమాలకు సిద్ధం సురవరం సుధాకర్‌రెడ్డి హోరెత్తిన ఓ(పో)రుగల్లు.. ఆట్టుకున్న ఎర్రదండు కవాతు ముగిసిన తెలంగాణ ప్రజాపోరు వరంగల్‌, సెప్టెంబర్‌ 3 (జనంసాక్షి) తెలంగాణ ఏర్పాటు విషయంలో రాజ్యాంగపరమైన సమస్యలుంటే అవసరమైతే…

ఏపీపీఎస్సీ గ్రూప్‌-1

మెయిన్స్‌ పరీక్షలు వాయిదా దిద్దుబాటు కార్యక్రమంలో భాగం హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 2 (జనంసాక్షి): రేపటి నుంచి జరగాల్సిన గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షల్ని వాయిదావేసినట్లు ఏపీపీఎస్సీ ప్రకటించింది. ఆదివారం అత్యవసరంగా భేటీ అయిన ఏపీపీఎస్సీ సభ్యులు ప్రిలిమినరీ పరీక్షలో తప్పులు…

ఢిల్లీలో పెచ్చురిల్లిన హింస పోలీసులు, స్థానికుల మధ్య ఘర్షణ

మయూర్‌ విహార్‌ వద్ద ఘటన పోలీసుల కాల్పులు ఒకరి మృతి, పలువురికి గాయాలు న్యూఢిల్లీ , సెప్టెంబర్‌ 2 (జనంసాక్షి): ఢిల్లీలోని మయూర్‌ విహార్‌ వద్ద పోలీసులు, స్థానికులకు మధ్య జరిగిన ఘర్షణ ఉద్రిక్తతకు దారితీసింది. ద్విచక్ర వాహనంపై…

ముంబయ్‌ సర్కార్‌కు రాజ్‌థాకరే ఔట్‌సోర్సింగా ?

బీహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌ ధ్వజం ఎంఎన్‌ఎస్‌ వైఖరిపై ఉత్తర భారతంలో నిరసనలు ముంబయ,సెప్టెంబర్‌ 2 (జనంసాక్షి): మహారాష్ట్రలో అధికారం ఉన్నది కాంగ్రెస్‌ ప్రభుత్వం గానీ, పాలించేది రాజ్‌ థాకరే అండ్‌ కంపెనీ మరోమారు స్పష్టమైంది. స్థానికత్వం అన్న నినాదంతో…

దేశంలోని నిరుపేదలకు న్యాయమందించండి

నిరక్షరాస్యులను జాగృతం చేయండి నల్సర్‌ స్నాతకోత్సవంలో మొయిలీ హైద్రాబాద్‌, సెప్టెంబర్‌2 (జనంసాక్షి): దేశంలోని పేదలకు న్యాయం అందించాలని, ఆ దిశగా నిరక్ష్యరాస్యులను జాగృతం చేయాలని కేంద్ర మంత్రి విద్యుచ్చక్తి, కార్పోరేట్‌ వ్యవహారాల శాఖా మంత్రి వీరప్ప మెయిలీ న్యాయ…

వెల్లివిరిసిన మానవత్వం

– ఆయేషాకు దాతల చేయూత – 32 వేల సాయం అందజేత – చొరవ చూపిన ‘జనంసాక్షి’కి అభినందన కరీంనగర్‌, సెప్టెంబర్‌ 1 (జనంసాక్షి): అంగవైకల్యాన్ని ఎదిరించి ఆత్మవిశ్వాసంతో చదు వులో రాణిస్తున్న జగిత్యాకు చెందిన విద్యార్థి ఆయేషాకు…