ముఖ్యాంశాలు

కేసీఆర్‌ సీబీఐ విచారణకు ఎందుకు ఆదేశించడంలేదు

` నిజాయితీ నిరూపించుకునేందుకైనా విచారణ జరిపించుకోండి ` డిసెంబర్‌ 9 తర్వాత బాధ్యుల తాటా తీస్తాం ` ఎన్నికల పర్యటనకొచ్చే మోడీ.. ప్రాజెక్టును సందర్శించడం లేదెందుకు? ` …

కేసీఆర్‌ లేకుంటే తెలంగాణ ఆగమైతది

` దేశంలోనే మోడల్‌గా  తెలంగాణ రాష్ట్రం పరుగులు ` బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో అద్భుతమైన సమతుల్యత ` మొదట్లో అపోహలు, అనుమానాలు ఉండేవి ` వాటిని పటాపంచాలు చేసిన …

ఆకాశాన్నంటుతున్న నిత్యావసరాలు

` ఇక పండుగ పూట ప్రజలకు పస్తులే.. ` మండిపడ్డ ప్రియాంక దిల్లీ(జనంసాక్షి): ధరల పెరుగుదల అంశంపై కాంగ్రెస్‌ అగ్ర నాయకురాలు ప్రియాంకా గాంధీ ప్రధాని మోదీ …

నేడు కాళేశ్వరానికి కిషన్‌రెడ్డి

` ప్రాజెక్టు కుంగిన వెంటనే జల్‌శక్తి శాఖకు ఫిర్యాదు చేశా :రాష్ట్ర భాజపా అధ్యక్షుడు హైదరాబాద్‌(జనంసాక్షి):   హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సెంటర్‌ ప్రారంభోత్సవంలో పాల్గొన్న …

కాంగ్రెస్‌ నేతల ఇళ్ళల్లో ఐటీ సోదాలు

` పలువురికి అదాయ పన్ను శాఖ అధికారుల నోటీసలు హైదరాబాద్‌(జనంసాక్షి): ఎన్నికల కాక మీదున్న తెలంగాణలో.. కొత్తగా సోదాల రాజకీయం మొదలయింది. ఇంత వరకూ రోడ్లపై వాహనాల …

బీఆర్‌ఎస్‌లోకి కాసాని జ్ఞానేశ్వర్‌

` కండువా కప్పి ఆహ్వానించిన సీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌(జనంసాక్షి):ముదిరాజ్‌ సామాజిక వర్గం నుంచి ఈటల రాజేందర్‌ ఎవ్వరిని ఎదగనివ్వలేదు అని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. బండా ప్రకాశ్‌ …

పదో తరగతికి పబ్లిక్‌ పరీక్షలు రద్దు

` కొత్త విద్యా విధానానికి కేంద్ర మంత్రివర్గం ` 36 ఏళ్ల తర్వాత అమల్లోకి నూతన విద్యా విధానం ఢల్లీి(జనంసాక్షి):10వ తరగతికి పబ్లిక్‌ పరీక్షలు ఉండవు. ఇకపై …

ఢల్లీిలో పెరిగిన కాలుష్యం..

` రెండు రోజులపాటు స్కూళ్లకు సెలవు న్యూఢల్లీి(జనంసాక్షి):పెరుగుతున్న కాలుష్య స్థాయిల దృష్ట్యా ఢల్లీిలోని అన్ని ప్రభు త్వ, ప్రైవేట్‌ ప్రాథమిక పాఠశాలలను వచ్చే రెండు రోజుల పాటు …

శరణార్ధి శిబిరాలపై కొనసాగుతున్న ఇజ్రాయెల్‌ దాడులు

` 70 మంది సమితి సహాయ సిబ్బంది మృతి గాజా సిటీ(జనంసాక్షి): ఇజ్రాయెల్‌ దాడులతో గాజా నగరంలో విపత్కర పరిస్థితులు నెలకొన్నాయి. రెండు రోజులుగా శరణార్థి శిబిరాలపైనా …

ధరణిని ప్రక్షాళన చేస్తాం

రైతులకు మెరుగైన సేవలు అందిస్తాం మందు, డబ్బు లేకుండా ఎన్నికల్లోకి వెళదాం మేడిగడ్డ కుంగాయని అధికారురులే ఒప్పుకున్నారు సంక్షేమాన్ని తీసుకొచ్చిందే కాంగ్రెస్‌ పార్టీ : రేవంత్‌రెడ్డి హైదరాబాద్‌(జనంసాక్షి):తెలంగాణ …