ఎట్టకేలకు కింగ్ ఫిషర్ సమ్మె విరమణ
న్యూఢిల్లీ, అక్టోబర్ 25 (జనంసాక్షి): కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ యాజమాన్యనికి, సిబ్బందికి బకాయి వేతనాలపై గురువారం ఒప్పందం కుదరడంతో సమ్మె విరమించేందుకు సిబ్బంది సుముఖత వ్యక్తం చేశారు. దీంతో వచ్చే నెల కింగ్ ఫిషర్ ఎయిర్‌లైన్స్ తిరిగి…










