Saturday, 7 November 2026

ముఖ్యాంశాలు

పదేళ్ల క్రితం నిర్వహించిన గ్రూప్‌-2 ఫలితాలు రద్దు

` తెలంగాణ హైకోర్టు ఆద్ఱేశం హైదరాబాద్‌(జనంసాక్షి):పదేళ్ల క్రితం నిర్వహించిన గ్రూప్‌-2 పరీక్ష ఎంపిక జాబితాను తెలంగాణ హైకోర్టు రద్దు చేసింది. 2015- 16లో నిర్వహించిన గ్రూప్‌-2లో ఎంపికైన వారి జాబితాను రద్దు చేస్తూ ఉన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీచేసింది.…

ఆదివాసీ యోధుడు, మావోయిస్టు నేత హిడ్మా ఎన్‌కౌంటర్‌

` మారేడుమిల్లిలో ఎదురుకాల్పుల్లో మావోయిస్టు అగ్రనేత, ఆయన సహచరితో కలిపి ఆరుగురు మావోయిస్టులు మృతి ` ఛత్తీస్‌గఢ్‌ నుంచి ఆంధ్రాలోకి ప్రవేశిస్తుంగా ఘటన ` 17 ఏళ్ల వయసులో ఉద్యమంలో కలిసి.. అనతి కాంలోనే కేంద్రకమిటీ సభ్యుడిగా ఎదిగిన…

కొలువుల పండుగ

` ఆరోగ్యశాఖలో పూర్తయిన 1284 ల్యాబ్‌ టెక్నీషియన్‌ పోస్టుల భర్తీ ` సెలక్షన్‌ లిస్ట్‌ విడుదల చేసిన మంత్రి దామోదర్‌ రాజనర్సింహ ` గడిచిన రెండేళ్లలో 9 వేలకుపైగా పోస్టుల భర్తీ ` త్వరలో మరో 7 వేలకుపైగా…

జూబ్లీహిల్స్‌ దెబ్బకు బీఆర్‌ఎస్‌, బీజేపీలు గల్లంతు

` మరో 15 ఏళ్లు కాంగ్రెస్‌దే అధికారం ` ఉప ఎన్నిక ఫలితమే నిదర్శనం ` ప్రజల ఆశీర్వాదంతో అభివృద్ధికి బాటలు వేస్తాం ` ఓ పార్టీకి డిపాజిట్‌ గల్లంతైతే, మరో పార్టీ నాలుగు ముక్కలయ్యింది ` మిర్యాలగూడ…

షేక్‌హసీనాకు ఉరిశిక్ష

` ఢాకా ట్రైబ్యునల్‌ కోర్టు సంచలన తీర్పు ` అల్లర్లలో కాల్పులకు ఆదేశించారన్న అభియోగంలో దోషిగా నిర్దారణ ఢాకా(జనంసాక్షి):ఢాకా అల్లర్లకు కారణమంటూ బంగ్లాదేశ్‌ మాజీ ప్రధాని షేక్‌ హసీనాకు అక్కడి కోరటు ఉరిశిక్ష విధించింది. దశాబ్దాల పాటు ఆ…

ఎమ్మెల్యే అనర్హతపై నెల రోజుల్లో నిర్ణయం తీసుకోండి

` స్పీకర్‌ సుప్రీం హుకుం న్యూఢల్లీి(జనంసాక్షి):తెలంగాణ స్పీకర్‌ తీరుపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎమ్మెల్యేల అనర్హతపై విూరు నిర్ణయం తీసుకుంటారా? మేము తీసుకోవాలా ? అని సుప్రీంకోర్టు తెలంగాణ స్పీకర్‌ను ప్రశ్నించింది. ఎమ్మెల్యేల ఫిరాయింపు వ్యవహారంలో కోర్టుధిక్కర…

ప్రజాపాలన వారోత్సవాల తర్వాతే ‘స్థానిక’ పోరు

` డిసెంబర్‌ రెండో వారంలో షెడ్యూల్‌ ` సీఎం రేవంత్‌ అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం కీలక నిర్ణయం ` ప్రజాపాలన వారోత్సవాల్లో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను గ్రామాల్లో పెద్ద ఎత్తున ప్రచారం చేయాలని నిర్ణయం హైదరాబాద్‌(జనంసాక్షి):స్థానిక సంస్థల ఎన్నికలపై…

పైరసీని ప్రొత్సహించవద్దు

` ‘ఐ బొమ్మ’ రవితో సినీ పరిశ్రమకు తీరని నష్టం `అతడి హార్డ్‌ డిస్క్‌లో 21 వేలకు పైగా సినిమాలు ` బెట్టింగ్‌ యాప్స్‌ను ప్రమోట్‌ చేసేలా పైరసీ ` తద్వారా రూ.20 కోట్లు సంపాదన ` రూ.3…

మక్కాలో మహావిషాదం

` సౌదీ అరేబియాలో డీజిల్‌ ట్యాంకర్‌ను ఢీకొన్న టూరిస్ట్‌ బస్సు ` 45 మంది హైదరాబాదీల మృతి ` ఒకే కుటుంబానికి చెందిన 18 మంది సజీవదహనం ` ప్రమాదం నుంచి బతికి బయటపడ్డ ఒకే ఒక్కడు `…

సమాజంలో జర్నలిస్టుల పాత్ర కీలకం

వరంగల్ ఈస్ట్, నవంబర్ 16 (జనం సాక్షి)సమాజంలో జర్నలిస్టుల పాత్ర ఎంతో కీలకమని, జర్నలిస్టుల స్వేచ్ఛకు భంగం కలిగించే విధంగా ఎవరూ ప్రవర్తించకూడదని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్ పాయ్, జిల్లా అడిషనల్ కలెక్టర్ సంధ్యారాణి…