Main

రాజకీయ విలువల్ని పాటించండి

కొత్త ఎంపీలకు మోడీ ఉద్బోధ న్యూఢిల్లీ, జూన్‌ 28 (జనంసాక్షి) : ప్రజా జీవితంలో ఉన్నత విలువలతో జీవించాలని ప్రజాస్వామ్య విలువలు పరిక్షించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ …

త్వరలో తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌

గవర్నర్‌ను కలిసిన కేసీఆర్‌ చైర్మన్‌గా కోదండరామ్‌? హైదరాబాద్‌, జూన్‌ 28 (జనంసాక్షి) : తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఏర్పాటుకు ప్రభుత్వం వేగంగా ఏర్పాట్లు చేస్తోంది. ఈమేరకు …

పోలవరం పనిపడతాం

మనల్ని ముంచే ప్రాజెక్టు కట్టొద్దు టీ జేఏసీ చైర్మన్‌ కోదండరామ్‌ హైదరాబాద్‌, జూన్‌ 28 (జనంసాక్షి) : పోలవరం ప్రాజెక్ట్‌ పనిపడతామని టీ జేఏసీ చైర్మన్‌ కోదండరామ్‌ …

చెన్నైలో ఘోరం

కుప్పకూలిన 13 అంతస్తుల భవంతి ఏడుగురి మృతి శిథిలాల కింద 190 మంది ఢిల్లీలో మరో ఘోరం : ఏడుగురి మృతి చెన్నై/న్యూఢిల్లీ, జూన్‌ 28 (జనంసాక్షి) …

వక్ఫ్‌ భూములను కక్కిస్తాం

80 శాతం అన్యాక్రాంతం : మంత్రి హరీశ్‌రావు సంగారెడ్డి, జూన్‌ 27 (జనంసాక్షి) : అన్యాక్రాంతమైన వక్ఫ్‌ భూములను కక్కిస్తామని, త్వరలోనే తిరిగి స్వాధీనం చేసుకుంటామని రాష్ట్ర …

వైఫై నగరంగా హైదరాబాద్‌

ఐటీకి కేరాఫ్‌ మనమే : మంత్రి కేటీఆర్‌ హైదరాబాద్‌, జూన్‌ 27 (జనంసాక్షి) : హైదరాబాద్‌ నగరాన్ని వైఫై నగరంగా అభివృద్ధి చేస్తామని, నగర వాసులకు ఫ్రీ …

మావోయిస్టులతో చర్చలు లేవు

తలుపులేసిన హోం మంత్రి రాజ్‌నాథ్‌ న్యూఢిల్లీ, జూన్‌ 27 (జనంసాక్షి) : మావోయిస్టులతో చర్చలు జరిపే ప్రసక్తే లేదని కేంద్ర ¬ంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అన్నారు. కేంద్రంలో …

తెలంగాణ తొలి ప్రాధాన్యం వ్యవ’సాయమే’

పచ్చటి తెలంగాణే నా లక్ష్యం గిట్టుబాటు ధర కల్పిస్తాం ఒక్క రైతు కూడా ఆత్మహత్య చేసుకోవద్దు మంత్రి ఈటెల రాజేందర్‌ హైదరాబాద్‌, జూన్‌ 27 (జనంసాక్షి) : …

ఏపీలో కార్చిచ్చు

పేదల బతుకుల్లో మంటలు పాలకుల నిర్లక్ష్యం.. ప్రజలకు శాపం గ్యాస్‌ పైపులైన్‌ లీకేజీతో 15 మంది సజీవ దహనం కాకినాడ, జూన్‌ 27 (జనంసాక్షి) : ఆంధ్రప్రదేశ్‌లో …

ఆధార్‌కు తుది గడువు జూన్‌ 30

జనంసాక్షి, విజయవాడ : రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ జూన్‌ 30 లోగా ఆధార్‌ కార్డుల కోసం తమ సమాచారాన్ని నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ మేరకు కావాల్సిన …