Main

జయాపజయాలు శాశ్వతం కాదు

– ధైర్యంగా ముందుకెళ్లండి – సోనియా న్యూఢిల్లీ,మే 21(జనంసాక్షి):ఐదు రాష్ట్రాల్లో అపజయంతో నిరాశలో కూరుకుపోయిన పార్టీ శ్రేణుల్లో కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ  ధైర్యాన్ని నింపే ప్రయత్నం …

హోర్డింగ్‌ యజమానుల నిర్లక్ష్యంపై కేసులు నమోదు

– మంత్రి తలసాని, మేయర్‌ బొంతు రామ్మోహన్‌ హైదరాబాద్‌,మే21(జనంసాక్షి):  గాలి దుమారంతో కూడిన భారీ వర్షానికి జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్టులో వద్ద నెక్సాషోరూం ముందు కుప్పకూలిన యూనిపోల్‌ ¬ర్డింగ్‌ …

గవర్నర్‌ ‘సౌ’ నంబర్‌కు ఫోన్‌

– స్పందించిన అధికారులు హైదరాబాద్‌,మే 21(జనంసాక్షి): గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ అధికారుల పనితీరుపై  గవర్నర్‌ నరసింహన్‌ ప్రశంసల జల్లు కురిపించారు. రాజ్‌ భవన్లో ఎప్పుడూ అధికారులు, …

అమరుల కుటుంబాలను ఆదుకుంటాం

ఇంటికో ఉద్యోగం శ్రీజూన్‌ -2న నియామక పత్రం శ్రీసీఎం కేసీఆర్‌ వెల్లడి హైదరాబాద్‌,మే20(జనంసాక్షి): రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమంలో ప్రాణాలు అర్పించిన అమ రవీరుల కుటుంబ …

కేరళ సీఎంగా విజయన్‌

తిరువనంతపురం,మే20(జనంసాక్షి): కేరళ సీఎంగా సీపీఎం సీనియర్‌ నేత పి. విజయన్‌ బాధ్యతలు చేపట్టనున్నారు. పార్టీ కురవృద్ధుడు వి.ఎస్‌ అచ్యుతానంద్‌ ను కాద ని పార్టీ అగ్రనాయకత్వం విజయన్‌ …

ఈజిప్టు విమన శకలాల గుర్తింపు

కైరో,మే20(జనంసాక్షి):పారిస్‌ నుంచి కైరో వెళ్తూ నిన్న కుప్పకూలిన ఈజిప్టు ఎయిర్‌వేస్‌ విమానానికి సంబంధించిన శకలాలను మధ్యదరా సముద్రంలో గుర్తించినట్లు ఈజిప్టు ఆర్మీ అధికారులు వెల్లడించారు. ఈజిప్టు తీర …

‘నీట్‌’ కు ఈ ఏడాది వెసులుబాటు

ఆర్డినెన్స్‌తో సుప్రీం ఆదేశాలను నిలుపు చేసిన కేంద్ర కేబినేట్‌ ఎంసెట్‌ ద్వారానే వైద్య సీట్ల భర్తీకి మార్గం సుగమం కేంద్ర నిర్ణయంతో తెలుగు రాష్ట్రాల విద్యార్థుల్లో ఆనందం …

ఒడిషాకు మళ్లిన ‘రోను’ తుపాను

విజయవాడ,మే 20(జనంసాక్షి): ఆంధ్రప్రదేa తీరంపై తుపాను తీవ్రత తగ్గింది. బంగాళాఖాతంలో ఆంధ్రప్రదేa తీరానికి సమాంతరంగా కదులుతున్న రోను.. తుపాను వేగాన్ని పుంజుకుంది. వేగంగా ఒడిశా తీరవైపు కదులుతుండటంతో  …

విపక్షాలకు చెంపపెట్టు

– రెండేళ్ల పాలనపై ప్రజా తీర్పు – అనవసర విమర్శలు చేస్తే కేసులు పెడతాం జాగ్రత్త – పాలేరు గెలుపు మహా విజయం – సీఎం కేసీఆర్‌ …

హైదరాబాద్‌లో మరో మహాదిగ్గజం

– ఆపిల్‌ మాప్స్‌ కేంద్రం ఏర్పాటు – తెలంగాణకు గర్వ కారణం – ముఖ్యమంత్రి కేసీఆర్‌ – నాలుగువేల ఉద్యోగాలు ఇస్తాం – ఆపిల్‌ సీఈవో టిమ్‌కుక్‌ …