Main

పాలేరులో టీఆర్‌ఎస్‌ ఘనవిజయం

– 45,125 ఓట్ల ఆధిక్యంతో తుమ్మల గెలుపు ఖమ్మం,మే19(జనంసాక్షి):ఊహింఇనట్లుగానే ఖమ్మం జిల్లా పాలేరులో టీఆర్‌ఎస్‌ విజయ దుందుభి మోగించింది. ఆ ఆపరట్‌ఈ అభ్యర్థి మంత్రి తుమ్మల నాగేశ్వర …

ఆ సెన్సెషన్‌ న్యూస్‌ ఇదే

హైదరాబాద్‌,మే19(జనంసాక్షి): ఐటీ దిగ్గజం యాపిల్‌ కంపెనీ సింబల్‌ ఇప్పుడు పింక్‌ అయ్యింది.  టిమ్‌కుక్‌ అందించిన ఆ యాపిల్‌ను మంత్రి కేటీఆర్‌ పింక్‌గా మార్చేశారు. ఇవాళ అదే బిగ్‌ …

ఇదిగో.. లేఖ

– ఆర్డీఎస్‌కు సహకరించండి – ఏపీకి తెలంగాణ సర్కారు లేఖ హైదరాబాద్‌,మే18(జనంసాక్షి):  రాజోలిబండ వ్యవహారంలో ఏపీ మంత్రి దేవినేని ఉమ చేసిన డిమాండ్‌ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర …

హరీశ్‌ లేఖ బయట పెట్టు

– ఉమ ఏలూరు,మే18(జనంసాక్షి):ఈర్డీఎస్‌ వ్యవహారంపై హరీష్‌ రావు చే/-తున్న వ్యాఖ్యలను మంత్రి దేవినేని ఉమ ఖండించారు.  తెలంగాణ ప్రభుత్వం చర్చలకు రాకుండా మాట్లాడటం సరికాదన్నారు. ఈ వివాదం …

నేడు హైదరాబాద్‌కు ఆపిల్‌ సీఈవో

– మన రాజధాని కేంద్రంగా గూగుల్‌ తరహా సేవలు హైదరాబాద్‌,మే18(జనంసాక్షి): మంత్రి కేటీఆర్‌ హాయంలో కొంతపుంతలు తొక్కుతున్న ఐటీ పరిశ్రమలో మరో కిలికితురాయి చేరనుంది. ప్రపంచ దిగ్గజ …

డీఎస్సీ రద్దు

– టీఎస్‌పీఎస్సీ ద్వారా అధ్యాపకుల నియామకం – తెలంగాణ సర్కారు నిర్ణయం హైదరాబాద్‌,మే18(జనంసాక్షి):తెలంగాంణ ప్రభుత్వం ఓ సంచలన నిర్ణయం తీసుకుంది. టీఎస్‌పీఎస్సీ ద్వారా ఉపాధ్యాయ పోస్టులను భర్తీ …

ఆంధ్రాలో కుండపోత వర్షం

– వాయుగుండం ప్రభావంతో అతలాకుతలం విజయవాడ,మే18(జనంసాక్షి): బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండంగా  బుధవారం ఉదయం చెన్నైకి తూర్పు దిశగా 70 కిలోవిూటర్ల దూరంలో కేంద్రీకృతం అయిఉందని చెన్నై వాతావరణ …

సన్సేషన్‌ న్యూస్‌ వింటారు

– ఒక్కరోజు ఆగండి -మంత్రి కేటీఆర్‌ హైదరాబాద్‌,మే17(జనంసాక్షి): రేపు ఏం జరగబోతోంది. మహా అయితే పలు రాష్టాల్ర ఎన్నికల ఫలితాలతో పాటు పాలేరు ఎన్నిక ఫలితం కూడా …

ఇలాగైతే ఏపీకి మా సహకారం ఉండదు

– ఆర్డీఎస్‌పై కర్నూలు కలెక్టర్‌ లేఖను ఉపసంహరించుకోండి – మంత్రి హరీశ్‌ డిమాండ్‌ హైదరాబాద్‌,మే17(జనంసాక్షి): ఆర్డీఎస్‌ పనులు నిలిపివేయాలంటూ రాయ్‌చూర్‌ కలెక్టర్‌కు కర్నూలు కలెక్టర్‌ రాసిన లేఖపై …

రాష్ట్ర ప్రయోజనాలకోసం జిల్లాలు ఏర్పాటు చేయండి

– స్వలాభం కోసం వద్దు – డీకే అరుణ డిమాండ్‌ హైదరాబాద్‌,మే17(జనంసాక్షి): కొత్త జిల్లాల ఏర్పాటు అందరికీ ఆమోదయోగ్యంగా ఉండాలని… రాజకీయ ప్రయోజనాల కోసం కాకుండా ప్రజా …