బిజినెస్

యాదవుల పెళ్లిసందడి

హాజరైన ప్రధాని నరేంద్రమోదీ లక్నో,ఫిబ్రవరి21(జనంసాక్షి): సమాజ్‌వాదిపార్టీ అధినేత ములాయంసింగ్‌ యాదవ్‌ మనవడి వివాహ వేడుకలకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ హాజరైయ్యారు. బీహార్‌ మాజీ సీఎం లాలూ ప్రసాద్‌ యాదవ్‌ …

జగదీశ్వర్‌రెడ్డికు ముడుపులు అందాయి

సర్కారు విచారణకు సిద్ధమైతే ఆధారాలు అందిస్తా…పొన్నం ప్రభాకర్‌ హైదరాబాద్‌,ఫిబ్రవరి21(జనంసాక్షి): తెలంగాణ విద్యాశాఖ మంత్రిగా గతంలో పనిచేసిన జగదీశ్‌ రెడ్డి అవినీతికి పాల్పడ్డారని, అందుకే ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆయన …

మిషన్‌ కాకతీయకు నాబార్డు నిధులు

సీఎంను కలిసిన నాబార్డ్‌ సీజీఎం హైదరాబాద్‌,ఫిబ్రవరి21(జనంసాక్షి):  సచివాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను నాబార్డ్‌ సీజీఎం మెమెన్‌ కలిశారు. మిషన్‌ కాకతీయకు ఈ ఏడాది రూ. 360 కోట్లు అందిస్తామని …

జర్నలిస్టులపై ఆంక్షలు లేవు

హెల్త్‌ కార్డులు, అక్రిడేషన్లు ఇవ్వాలని నిర్ణయం సంక్షేమానికి రూ.10 కోట్ల నిధులు విడుదల సీఎంతో సమీక్ష అనంతరం అల్లంనారాయణ వెల్లడి హైదరాబాద్‌,ఫిబ్రవరి21(జనంసాక్షి): రాష్ట్ర సచివాలయంలో జర్నలిస్టులపై ఆంక్షలు …

మార్చి 7నుంచి తెలంగాణ బడ్జెట్‌ సమావేశాలు

హైదరాబాద్‌,ఫిబ్రవరి21(జనంసాక్షి): తెలంగాణ శాసనసభ బడ్జెట్‌ సమావేశాలు  మార్చి 7 నుంచి జరగనున్నాయి. ఈ సమావేశాల్లో 2015-2016 వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. సమావేశాల నిర్వహణపై స్పీకర్‌ మధుసూదనాచారితో సీఎం …

మీడియాపట్ల అప్రజాస్వామికంగా వ్యవహరించం

నేడు ప్రెస్‌ అకాడమీలో జర్నలిస్టులతో సమావేశం విధివిధానాల రూపకల్పనపై చర్చ తెరాస సభ్యత్వ నమోదుకు అనూహ్య స్పందన సీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌,ఫిబ్రవరి20(జనంసాక్షి): విూడియాపై ఆంక్షలు విధింఛనున్నారని వస్తున్న …

మే 14న తెలంగాణ ఎంసెట్‌

ఈనెల 25న నోటిఫికేషన్‌ ఎంసెట్‌ కన్వీనర్‌ వెల్లడి హైదరాబాద్‌,ఫిబ్రవరి20(జనంసాక్షి): తెలంగాణలో మే 14న ఎంసెట్‌ పరీక్షను నిర్వహించనున్నారు. దీనికి  సంబంధించి ఈనెల 25న ఎంసెట్‌ నోటిఫికేషన్‌ విడుదల …

మా తెలంగాణే పెట్టుబడులకు అనుకూలం

ఏరో ఇండియా సదస్సులో జూపల్లి కృష్ణారావు బెంగుళూరు,ఫిబ్రవరి20(జనంసాక్షి): భాతదేశ రక్షణ రంగంలో ప్రభుత్వ , ప్రైవేటు భాగస్వామ్యంలో దేశం  స్వావలంబన సాధించి మేక్‌ ఇన్‌ ఇండియా విధానం …

తెరాస ఎమ్మెల్సీ అభ్యర్థులుగా దేవీప్రసాద్‌,నరెందర్‌రెడ్డి

హైదరాబాద్‌,ఫిబ్రవరి20(జనంసాక్షి): తెరాస ఎమ్మెల్సీ అభ్యర్థులుగా టీఎన్జీవోనేత దేవీ ప్రసాద్‌, నల్గొండ జిల్లా తెరాస నేత నరేందర్‌ రెడ్డిలకు తెరాస అవకాశం కల్పించనుంది. శనివారం అందుబాటులో వుండాలని సీఎం …

బలప్రదర్షనకు ముందే మాంఝీ అస్త్రసన్యాసం

ముఖ్యమంత్రి పదవికి రాజీనామా బీహార్‌ సీఎంగా ఆదివారం నితీశ్‌ ప్రమాణం పాట్నా,ఫిబ్రవరి20(జనంసాక్షి): బిహార్‌ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. అనేక మలుపులు తిరిగి, చివరకు శుక్రవారం …