బిజినెస్

తెలంగాణకు ప్రత్యేక ¬దా ఇవ్వాలి

– పోలవరం ఆర్డినెన్స్‌ను అడ్డుకుంటాం – తెలంగాణ ఎంపీలు హైదరాబాద్‌, జులై 10 (జనంసాక్షి): తెలంగాణకు ప్రత్యేక ¬దా ఇవ్వాలని టీఆర్‌ఎస్‌ ఎంపీలు డిమాండ్‌ చేశారు. కేంద్ర …

అమెరికాలో ఘోరం

– తన నలుగురి పిల్లలతో పాటు మరో ఇద్దరిని కాల్చి చంపిన ఉన్మాది హ్యూస్టన్‌, జులై 10 (జనంసాక్షి): అమెరికా మరోసారి కాల్పుల మోతతో ఉలిక్కిపడింది. కుటుంబ …

రైతు బిడ్డలకే మార్కెట్‌ కమిటీ

త్వరలో రైతుబంధు పథకం ప్రజల మధ్యే పాలసీ ఇది రైతు ప్రభుత్వం : మంత్రి హరీశ్‌రావు హైదరాబాద్‌, జూలై 9 (జనంసాక్షి) : రైతులకే మార్కెట్‌ కమిటీ …

అగస్టా కేసులో గవర్నర్‌ను ప్రశ్నించిన సీబీఐ

హైదరాబాద్‌, జూలై 9 (జనంసాక్షి) : అగస్టా వెస్ట్‌ల్యాండ్‌ హెలికాప్టర్ల కుంభకోణం కేసులో రాష్ట్ర గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ను కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) బుధవారం ప్రశ్నించింది. …

వృద్ధిరేటు స్వల్పం

5.9 శాతమే గాడి తప్పిన ఆర్థిక వ్యవస్థ సర్వేను సభలో ప్రవేశపెట్టిన జైట్లీ న్యూఢిల్లీ, జూలై 9 (జనంసాక్షి) : కొన్నాళ్లుగా క్షీణిస్తూ వస్తోన్న ఆర్థిక వృద్ధి …

తీరుమారని చంద్రబాబు

ఆ లేఖ నేనే రాశా హైదరాబాద్‌లో సీమాంధ్రుల రక్షణకు గవర్నర్‌కు అధికారాలుండాల్సిందే హైదరాబాద్‌, జూలై 9 (జనంసాక్షి) : రెండు కళ్ల చంద్రబాబు తీరుమారలేదు. తెలంగాణ, ఆంధ్ర …

భాజపా దళపతిగా అమిత్‌ షా

బాధ్యతలు అప్పగించిన రాజ్‌నాథ్‌ న్యూఢిల్లీ, జూలై 9 (జనంసాక్షి) : బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా అమిత్‌ షా నియమితులయ్యారు. అతిపిన్న వయస్సు (50)లో పార్టీ అధ్యక్ష బాధ్యతలు …

తెలంగాణ గోడు వినని గౌడ

మళ్లీ అదే తీరు కొత్త రాష్ట్రానికి తీరని అన్యాయం కాంగ్రెస్‌ దారిలోనే భాజపా ఈ బడ్జెట్‌ తెలంగాణాకు అన్యాయం : సీఎం కేసీఆర్‌ న్యూఢిల్లీ, జూలై 8 …

కరెంట్‌ కష్టాలపై కేసీఆర్‌ నజర్‌

4 వేల మెగావాట్ల విద్యుత్‌ ప్రాజెక్టుకు సమాలోచన ఎన్టీపీసీ సీఎండీతో సమావేశం 39 నెలల్లో ఉత్పత్తి ప్రారంభిస్తాం : సీఎండీ అరూప్‌రాయ్‌ హైదరాబాద్‌, జూలై 8 (జనంసాక్షి) …

పోలవరం ఆపండి

లోక్‌సభలో నిలదీసిన తెలంగాణ ఎంపీలు ఆర్టికల్‌ 3 ప్రకారం పోలవరం బిల్లు రాజ్యాంగ విరుద్ధం కొత్త రాష్ట్రాల రూపురేఖలు మార్చాలంటే రాష్ట్రపతి ఆమోదం కావాలి ఆ బిల్లుపై …