బిజినెస్

నీట్‌పై అభ్యంతరాలు సుప్రీంకు నివేదిస్తా

– కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా న్యూఢిల్లీ,మే16(జనంసాక్షి):నీట్‌ పరీక్షపై అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం కోసం కృషి చేస్తున్నామని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. …

డ్రైనేజీ పైకప్పు కూలి పడిపోయిన ఎంపీ

– గాయాలతో బయటపడిన పూనం జామ్‌నగర్‌,మే16(జనంసాక్షి): గుజరాత్‌  జామ్‌నగర్‌ భాజపా ఎంపీ పూనమ్‌బెన్‌ మాదమ్‌ పెను ప్రమాదం నుంచి బయటపడింది. అనూహ్యంగా ఆమె డ్రైనేజీ కప్పుకూలడంతో అందులో …

పాలేరులో వెల్లువిరిసిన ఓటరు చైతన్యం

– 90 శాతం పోలింగ్‌ నమోదు ఖమ్మం,మే16(జనంసాక్షి):పాలేరు ఉపఎన్నికల్లో ఓటరు చైతన్యం వెల్లివిరిసింది. ఎన్నికల్లో ఓటుహక్కు వినియోగించుకునేందుకు పోలింగ్‌ కేంద్రాలకు ప్రజలు వెల్లువలా తరలివచ్చారు. ఉదయం 7 …

పాలేరు పోరుకు స్వర్వం సిద్ధం

– నేడు పోలింగ్‌ ఖమ్మం,మే15(జనంసాక్షి): పాలేరు ఉప ఎన్నికకు సోమవారం పోలింగ్‌ జరగనుంది. పోలింగ్‌ కు సంబంధించిన ఏర్పాట్లను ఎన్నికల అధికారులు పూర్తి చేశారు. ఉదయం 7గంటల …

నేడు తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి ఎన్నికలు

చెన్నై,మే15(జనంసాక్షి):దక్షిణాది రాష్ట్రాలైనా తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిలకు నేడు ఎన్నికలు జరుగనున్నాయి. సోమవారం జరగనున్న తమిళనాడు శాసనసభ ఎన్నికల పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాష్ట్రంలో మొత్తం 234 …

వృద్ధాశ్రమంలో మహాత్ముని మనవడు

న్యూఢిల్లీ,మే15(జనంసాక్షి):చిన్నతనంలో జాతిపిత మహాత్మా గాంధీ ఒడిలో ఆడుకున్న ఆయన? ఇప్పుడు ఆలనా పాలనా చూసేవారు లేక ఓల్డేజ్‌ ¬ంలో ఉంటున్నారు. స్వయాన గాంధీ మనువడైనప్పటికీ? పలకరించేవారు కరువై …

ఎంసెట్‌ ‘కీ’ విడుదల

హైదరాబాద్‌,మే15(జనంసాక్షి):రాష్ట్రవ్యాప్తంగా ఎంసెట్‌ ప్రశాంతంగా ముగిసింది. దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల్లో 90 శాతం మంది పరీక్షలలు రాశారు. ఉదయం జరిగిన ఇంజనీరింగ్‌ విభాగం పరీక్షకు 92.34 శాతం, మధ్యాహ్నం …

వారం ఆలస్యంగా రుతుపవనాలు

న్యూఢిల్లీ,మే15(జనంసాక్షి):ఈ యేడాది నైరుతి రుతుపవనాలు మరో వారం రోజుల ఆలస్యంగా ప్రవేశించనున్నాయి. ఈ విషయాన్ని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. ఎల్‌నినో ప్రభావం తగ్గుముఖం పట్టడంతో …

నెలాఖరులోగా మిషన్‌ కాకతీయ పనులు పూర్తి చేయండి

– మొదటి విడత పనుల పురోగతిలో వెనుకబడ్డ అధికారులపై మంత్రి హరీశ్‌ ఫైర్‌ హైదరాబాద్‌,మే14(జనంసాక్షి):మిషన్‌ కాకతీయ పనులు ఈ  నెలాఖరులో పూర్తి చేయాలని భారీ నీటిపారుదల శాఖ …

రెండు పార్టీల మధ్య పోరు

– అభివృద్దికోసం తుమ్మలను గెలిపించండి – మంత్రి కేటీఆర్‌ ఖమ్మం,మే14(జనంసాక్షి):పాలేరు ఉప ఎన్నిక ఇద్దరు వ్యక్తుల మధ్య జరుగుతున్న పోటీ కాదని, రెండు పార్టీల మధ్య జరుగుతున్న …