బిజినెస్

‘నీట్‌’ కు ఈ ఏడాది వెసులుబాటు

ఆర్డినెన్స్‌తో సుప్రీం ఆదేశాలను నిలుపు చేసిన కేంద్ర కేబినేట్‌ ఎంసెట్‌ ద్వారానే వైద్య సీట్ల భర్తీకి మార్గం సుగమం కేంద్ర నిర్ణయంతో తెలుగు రాష్ట్రాల విద్యార్థుల్లో ఆనందం …

ఒడిషాకు మళ్లిన ‘రోను’ తుపాను

విజయవాడ,మే 20(జనంసాక్షి): ఆంధ్రప్రదేa తీరంపై తుపాను తీవ్రత తగ్గింది. బంగాళాఖాతంలో ఆంధ్రప్రదేa తీరానికి సమాంతరంగా కదులుతున్న రోను.. తుపాను వేగాన్ని పుంజుకుంది. వేగంగా ఒడిశా తీరవైపు కదులుతుండటంతో  …

విపక్షాలకు చెంపపెట్టు

– రెండేళ్ల పాలనపై ప్రజా తీర్పు – అనవసర విమర్శలు చేస్తే కేసులు పెడతాం జాగ్రత్త – పాలేరు గెలుపు మహా విజయం – సీఎం కేసీఆర్‌ …

హైదరాబాద్‌లో మరో మహాదిగ్గజం

– ఆపిల్‌ మాప్స్‌ కేంద్రం ఏర్పాటు – తెలంగాణకు గర్వ కారణం – ముఖ్యమంత్రి కేసీఆర్‌ – నాలుగువేల ఉద్యోగాలు ఇస్తాం – ఆపిల్‌ సీఈవో టిమ్‌కుక్‌ …

పాలేరులో టీఆర్‌ఎస్‌ ఘనవిజయం

– 45,125 ఓట్ల ఆధిక్యంతో తుమ్మల గెలుపు ఖమ్మం,మే19(జనంసాక్షి):ఊహింఇనట్లుగానే ఖమ్మం జిల్లా పాలేరులో టీఆర్‌ఎస్‌ విజయ దుందుభి మోగించింది. ఆ ఆపరట్‌ఈ అభ్యర్థి మంత్రి తుమ్మల నాగేశ్వర …

ఆ సెన్సెషన్‌ న్యూస్‌ ఇదే

హైదరాబాద్‌,మే19(జనంసాక్షి): ఐటీ దిగ్గజం యాపిల్‌ కంపెనీ సింబల్‌ ఇప్పుడు పింక్‌ అయ్యింది.  టిమ్‌కుక్‌ అందించిన ఆ యాపిల్‌ను మంత్రి కేటీఆర్‌ పింక్‌గా మార్చేశారు. ఇవాళ అదే బిగ్‌ …

ఇదిగో.. లేఖ

– ఆర్డీఎస్‌కు సహకరించండి – ఏపీకి తెలంగాణ సర్కారు లేఖ హైదరాబాద్‌,మే18(జనంసాక్షి):  రాజోలిబండ వ్యవహారంలో ఏపీ మంత్రి దేవినేని ఉమ చేసిన డిమాండ్‌ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర …

హరీశ్‌ లేఖ బయట పెట్టు

– ఉమ ఏలూరు,మే18(జనంసాక్షి):ఈర్డీఎస్‌ వ్యవహారంపై హరీష్‌ రావు చే/-తున్న వ్యాఖ్యలను మంత్రి దేవినేని ఉమ ఖండించారు.  తెలంగాణ ప్రభుత్వం చర్చలకు రాకుండా మాట్లాడటం సరికాదన్నారు. ఈ వివాదం …

నేడు హైదరాబాద్‌కు ఆపిల్‌ సీఈవో

– మన రాజధాని కేంద్రంగా గూగుల్‌ తరహా సేవలు హైదరాబాద్‌,మే18(జనంసాక్షి): మంత్రి కేటీఆర్‌ హాయంలో కొంతపుంతలు తొక్కుతున్న ఐటీ పరిశ్రమలో మరో కిలికితురాయి చేరనుంది. ప్రపంచ దిగ్గజ …

డీఎస్సీ రద్దు

– టీఎస్‌పీఎస్సీ ద్వారా అధ్యాపకుల నియామకం – తెలంగాణ సర్కారు నిర్ణయం హైదరాబాద్‌,మే18(జనంసాక్షి):తెలంగాంణ ప్రభుత్వం ఓ సంచలన నిర్ణయం తీసుకుంది. టీఎస్‌పీఎస్సీ ద్వారా ఉపాధ్యాయ పోస్టులను భర్తీ …