అమెరికా పది లక్షల డాలర్ల తక్షణ సాయం..
నేపాల్ : భూకంపంతో అతలాకుతలమైన నేపాల్ దేశానికి అమెరికా 10లక్షల డాలర్ల తక్షణ సాయం ప్రకటించింది.
నేపాల్ : భూకంపంతో అతలాకుతలమైన నేపాల్ దేశానికి అమెరికా 10లక్షల డాలర్ల తక్షణ సాయం ప్రకటించింది.
కాట్మండు : భూకంపం అతలాకుతలమైన కాట్మండులో ఆదివారం సాయంత్రం భారీ వర్షం కురుస్తోంది. వడగండ్లతో కూడిన భారీ వర్షం పడుతుండడంతో అక్కడి విమానాశ్రయాన్ని మూసివేశారు.
నేపాల్ : భూకంపం సృష్టించిన విలయానికి 2,250 మంది మృతి చెందారు. 5వేలకు పైగా క్షతగాత్రులయ్యారు.
నేపాల్: నేపాల్‌లో కరీంనగర్ వాసులు క్షేమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కాట్మాండు చినమంగళ్‌లో క్షేమంగా ఉన్నట్లు 90 మంది కరీంనగర్ వాసులు సమాచారం అందించినట్లు తెలుస్తోంది.
డెహ్రడూన్: నేడు బద్రినాథ్ ఆలయం పున:ప్రారంభం కానుంది.