నేడు మహా బలుల యుద్ధం..

అమెరికా : బాక్సింగ్ ప్రియులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రసవత్తర సమారం కొద్ది సేపట్లో ప్రారంభం కానుంది. ఓటమే ఎరుగని అమెరికా మహాబలుడు ఫ్లాయిడ్ మేవెదర్ జూనియర్..ఫిలిప్పీన్స్ యోధుడు మానీ పకియావ్ తో అమీతుమీ తేల్చుకోబోతున్నారు.