వార్తలు

పూజా ఖేడ్కర్‌కు ఉపశమనం

అరెస్ట్‌ చేయకుండా స్టే విధించిన ఢల్లీి హైకోర్టు న్యూఢల్లీి(జనంసాక్షి): నకిలీ ధృవపత్రాలతో ఐఏఎస్‌ ఉద్యోగం పొందిందన్న ఆరోపణ ఎదుర్కొంటున్న పూజా ఖేడ్కర్‌ కు ఢల్లీి హైకోర్టు నుంచి …

కవితకు మధ్యంతర బెయిల్‌కు సుప్రీం నో..

` ఇచ్చేందుకు ధర్మాసనం నిరాకరణ ` ఈడీ, సీబీఐకి సుప్రీంకోర్టు నోటీసులు జారీ ` విచారణ ఆగస్ట్‌ 20కి వాయిదా వేసిన దర్మాసనం న్యూఢల్లీి(జనంసాక్షి):సుప్రీంకోర్టులో కవితకు ఊరట …

హిండెన్‌ బర్గ్‌ విడుదల నివేదికపై జేపీసీ విచారణ

` విపక్ష నేత రాహుల్‌ గాంధీ డిమాండ్‌ న్యూఢల్లీి(జనంసాక్షి):సెబీ చీఫ్‌ మాధబి పురి బచ్‌, ఆమె భర్త వాటాలు కొనుగోలు చేశారంటూ హిండెన్‌ బర్గ్‌ విడుదల చేసిన …

న్యాక్‌ గుర్తింపునకు కొత్త రూల్స్‌.. ఇకపై ఆన్‌లైన్‌లోనూ కాలేజీల తనిఖీలు

హైదరాబాద్‌, ఆగస్టు 11 ఐదు గ్రేడ్లుగా కాలేజీలకు గుర్తింపుకాలేజీలను గుర్తించే విధానాన్ని సమూలంగా మార్చేందుకు న్యాక్‌ (నేషనల్‌ అసెస్‌మెంట్‌ అండ్‌ అక్రెడిటేషన్‌ కౌన్సిల్‌) చర్యలు చేపట్టింది. అందుకోసం …

ఎస్సీ వర్గీకరణకు రాష్ట్రప్రభుత్వాలను ఆదేశించండి

` ప్రధాని మోదీ చొరవ చూపాలి ` అమలుకు అన్ని రాష్ట్రాలూ త్వరగా ముందుకురావాలి ` ఇప్పటికే నాలుగు రాష్ట్రాల సీఎంలు ముందుకొచ్చారు ` రిజర్వేషన్లు అన్ని …

తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పని చేస్తాం

బయోడిజైన్‌ రంగంలో నైపుణ్యాల అభివృద్ధి లక్ష్యం ప్రభుత్వంతో భాగస్వామ్యం.. శాటిలైట్‌ సెంటర్‌ పై ఆసక్తి ముఖ్యమంత్రి లేఖను అందించిన స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్సిటీ బృందం న్యూయార్క్‌(జనంసాక్షి): అమెరికాలో ముఖ్యమంత్రి …

గూగుల్‌ దిగ్గజంతో రేవంత్‌భేటి

` సంస్థ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించిన ముఖ్యమంత్రి ` పలు అంశాలపై అధికారులతో చర్చ ` సెంటర్‌ విస్తరణకు జోయిటిస్‌ కంపెనీ సుముఖం హైదరాబాద్‌(జనంసాక్షి): అమెరికాలో తెలంగాణ …

మెద‌క్ జిల్లా ఏడుపాయ‌ల దేవాల‌యంలో భారీ చోరీ

మెద‌క్ : జిల్లా ప‌రిధిలోని ఏడుపాయ‌ల దేవాల‌యంలో భారీ చోరీ జ‌రిగింది. గర్భ గుడి ముందున్న 2 హుండీల‌ను శుక్ర‌వారం రాత్రి దొంగ‌లు అప‌హ‌రించారు. శ‌నివారం తెల్ల‌వారుజామున …

హైడ‌ల్ ప్రాజెక్టుల్లో గ‌రిష్ట విద్యుత్ ఉత్ప‌త్తికి చ‌ర్య‌లు చేప‌ట్టండి

హైద‌రాబాద్ : కృష్ణా, గోదావ‌రి న‌దీ ప‌రివాహ‌క ప్రాంతాలతో పాటు ఇత‌ర ప్రాంతాల్లో న‌మోద‌వుతున్న వ‌ర్షపాతాల‌ను దృష్టిలో ఉంచుకుని జ‌ల విద్యుత్ కేంద్రాల్లో గ‌రిష్ట విద్యుత్ ఉత్ప‌త్తిని …

కోర్లబోడు గ్రామంలో సియం ఆర్ రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ

రఘునాథపాలెం 09 ( జనం సాక్షి) మండలంలోని కోర్ల బోడు గ్రామంలో తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరావు ఆదేశాల మేరకు మన రాష్ట్ర …