వార్తలు

జగన్‌తో బీజేపీ కుమ్మక్కు : హరీశ్‌

హైదరాబాద్‌ : బీజేపీ పరకాలలో తెలంగావాదుల ఓట్లు చీల్చడానికే పోటీ చేస్తున్నదని టీఆర్‌ఎస్‌ఎల్పీ ఉప నాయకుడు హరీశ్‌రావు ఆరోపించారు. తెలంగాణ భవన్‌లో ఆయన మాట్లాడుతూ శనివారం వరంగల్‌లో …

విజయమ్మపై బొత్స ఫైర్‌

హైదరాబాద్‌ : వైఎస్సార్‌సీపీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మపై పీసీసీ చీఫ్‌ బొత్స సత్యనారాయణ నిప్పులు చెరిగారు.  గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ ఉప …

వైకాపా నుంచి కార్యకర్తలనుండి 50వేలు స్వాదినం

గుంటూరు: వెల్దుర్తి మండలంలోని మందాదిలో ఈ రోజు డబ్బు పంచుతున్న వైకాపాకి చెందిన నలుగురిని అదుపులోకి పోలిసులు తీసుకుని వారి నుండి 50 వేల రూపాయాలను స్వాదిన& …

తెలంగాణపై చిత్తశుద్ది మాకే ఉంది:బీజేపి

హైదరాబాద్‌: తెలంగాణ ఏర్పాటుపై బీజేపికే చిత్తశుద్ది ఉందని అ పార్టి జాతీయ నేత షానవాజి హుస్సేన్‌ అన్నారు. ఎన్నొసార్లు సుష్మాస్వరాజ్‌ పార్లమెంట్‌లో తెలంగాణపై మాట్లాడిందని బీజేపీ అధికారంలోకి …

జగన్‌ అవినీతి గూర్చి ఎందుకు మాట్లాడలేదు:కెటిఆర్‌

కొండా సురేఖను గెలిపించాలనే బీజేపి అభ్యర్థిని బరిలో నిలిపిందని అందుకే సుష్మాస్వరాజ్‌ జగన్‌ అవినీతి గూర్చి మాట్లాడలేదని టిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే తారాకరామారావు అన్నారు.

విదేశాల్లో ఎటువంటి ఖాతాలు లేవు:చంద్రబాబు

తిరుపతి: వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి, జగన్‌లు ర్నాష్టాన్ని దోచారని అభివ&ఈద్దిలో వెనకబడి పోయిందని వేల ఎకరాల భుములు ధారదత్తం చేసారని ఈ ఉప ఎన్నికలు అవినీతికి, ధర్మనికి …

అనంతపురంలో కాంగ్రెస్‌,తెదేపా నుంచి డబ్బు స్వాదీనం

అనంతపురం: డి.హిరేహాల్‌ గ్రామంలో ఓటర్లకు డబ్బు పంచుతున్న కాంగ్రెస్‌ నుండి 60,000 టిడిపి నుండి 20,000 స్వాదినం చేసుకున్నట్లు వారి కేసు నమోదు చేసామని ఎసై జమాల్‌ …

గయాలో మావోయిస్ట్‌ కాల్పులు

బీహర్‌: గయాలో మావోయిస్ట్‌లకు పోలీసులకు మధ్య కాల్పులల్లో సీఇర్ప్‌ఎఫ్‌ జవాన్‌ మృతి చెందగా ఇద్దరికి గాయాలు అయినట్లుగా సమాచారం.

తప్పిన విమాన ప్రమాదం

అస్సాం: గౌహతికి వచ్చిన దిమాపూర్‌ విమానానికి చక్రం వూడిపోయింది. ఇది గమనించిన పైలట్లు విమానాన్ని సురక్షితంగా ల్యాండ్‌ చేసారు. విమానంలోని 48మంది ప్రయానికులు ఊపిరి పీల్చుకున్నారు.

బీజపూర్‌లో కాల్పులు

చత్తీస్‌గఢ్‌: బీజపూర్‌ జిల్లా ప్రాంతంలో మావోయిస్టులకు సీఆర్ప్‌ఎఫ్‌ జవాన్ల మధ్య ఎదురు కాల్పులు జరుగుతున్నాయి.