ప్రారంభించిన సిఎం కేజ్రీవాల్ న్యూఢల్లీి,అగస్టు23(జనంసాక్షి): ఢల్లీి ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ ఢల్లీిలోని కన్నాట్‌ప్లేస్‌లో స్మాగ్ టవర్‌ను ప్రారంభించారు. ఢల్లీిలో వాయు కాలుష్యం ఏటికేడు తీవ్రమవుతుండటంతో స్మాగ్ టవర్స్‌ను …
కన్నుగీటి చిత్రసీమలో తనకుంటూ ప్రత్యేక ఇమేజ్‌ను పెంచుకున్న నటి ప్రియావారియర్ ఇన్‌స్టాలో బోలెడు ఫోటోలను షేరు చేసింది. వివిధ భంగిమల్లో ఈ భామ సరికొత్త లుక్స్‌తో అదుర్స్ …
దాదాపు 300మంది తాబిన్లను మట్టుపెట్టినట్లు ప్రకటన ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్న అహ్మద్ షా మసూద్ నాయకత్వం కాబూల్,ఆగస్ట్23(జనంసాక్షి): అప్గన్‌ను ఆక్రమించిన తాలిబన్లను.. పంజ్‌షీర్ ప్రావిన్స్ మాత్రం కలవర …
మరో 50 మంది గల్లంతయినట్లు అధికారుల వెల్లడి కొనసాగుతున్న సహాయక చర్యలు న్యూయార్క్,ఆగస్ట్23(జనంసాక్షి): అమెరికా దేశంలోని టెన్నెస్సీ రాష్ట్రంలో వెల్లువెత్తిన మెరుపు వరదల్లో మృతుల సంఖ్య 22కు …
హెచ్చరించిన డిజాస్టర్ మేనేజ్‌మెంట్ న్యూఢల్లీి,ఆగస్ట్23(జనంసాక్షి): అక్టోబర్ నాటికి కరోనా పీక్ స్టేజ్‌కు చేరుతుందని, పెద్దల కంటే పిల్లలపై ఇది తీవ్ర ప్రభావం చూపుతుందని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ …
నీతి ఆయోగ్ తాజా హెచ్చరికలతో అప్రమత్తం కావాలి తాజాగా 1.03 శాతానికి తగ్గిన క్రియాశీల రేటు న్యూఢల్లీి,ఆగస్ట్23(జనంసాక్షి): దేశంలో కరోనా వైరస్ ఉద్ధృతి అదుపులో ఉందని తాజా …
బాలికల పాఠశాల వ్యవస్థాపకురాలు ట్వాట్ కాబుల్,ఆగస్ట్23(జనంసాక్షి): అఫ్ఘాన్‌లో తాలిబన్లకు భయపడి ఉన్న ఒకే ఒక బాలికల పాఠశాల వ్యవస్థాపకురాలు తన విద్యార్థినుల రికార్డులను తగులబెడుతున్నట్లెఉ ప్రకటించారు. వారి …
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ వ్యక్తి తన భార్య మగబిడ్డకు జన్మనివ్వలేదని ఆమెపై మరుగుతున్న వేడినీళ్లు పోశాడు. పోలీసుల వివరాల ప్రకారం.. ‘‘సత్యపాల్ అనే …