Saturday, 7 November 2026

Main

ప్రజాప్రతినిధుల కేసుల్లో ఛార్జిషీట్లు దాఖలులో నిర్లక్ష్యం

10,15 ఏళ్ల కిందటి కేసుల్లోనూ నమోదు కాని అభియోగాలు ఈడీ, సీబీఐపై సుప్రీంకోర్టు ధర్మాసనం సీరియస్‌ న్యూఢల్లీి,ఆగస్ట్‌25(జనంసాక్షి): ప్రజాప్రతినిధులపై నమోదైన కేసుల్లో దర్యాప్తు నత్తనడకన సాగుతుండటంపై సుప్రీంకోర్టు అహసనం వ్యక్తం చేసింది. ఇదే సందర్భంలో దర్యాప్తు సంస్థల తీనరుపై…

త్వరలోనే పెట్రో ధరల తగ్గుదల

వెల్లడిరచిన మంత్రి హర్దీప్‌ సింగ్‌ పురి న్యూఢల్లీి,అగస్టు25(జనంసాక్షి): పెట్రోలు, డీజిల్‌ ధరల విషయంలో దేశ ప్రజలు త్వరలో శుభవార్త వింటారని కేంద్ర మంత్రి హర్దీప్‌ సింగ్‌ పురి ఆశాభావం వ్యక్తం చేశారు. రానున్న కొద్ది నెలల్లో వాటి ధరల…

నాటో దళాలను 31లోగా ఉపసంహరించుకోవాల్సిందే

డెడ్‌లైన్‌ పొడిగింపు కదురదని స్పష్టీకరణ స్పష్టం చేసిన తాలిబన్‌ ప్రతినిధి కాబూల్‌,ఆగస్ట్‌25(జనంసాక్షి): ఆఫ్ఘనిస్తాన్‌ లో ఈ నెల 31 తరువాత కూడా అమెరికా, బ్రిటన్‌ బలగాలను పొడిగించవచ్చునన్న యోచనకు తాలిబన్లు నిరాకరించారు. ఈ దేశాలకు తాజాగా హెచ్చరిక జారీ…

రాజస్థాన్‌ చిచ్చు ఆరకముందే ..

పంజాబ్‌,ఛత్తీస్‌గడ్‌లలోనూ అసమ్మతి గళం తలపట్టుకుంటున్న కాంగ్రెస్‌ అధిష్టానం న్యూఢల్లీి,ఆగస్ట్‌25(జనంసాక్షి): రాజస్థాన్‌లో కాంగ్రెస్‌లో ఈ మధ్యే అసమ్మతి కుంపట్లు రాజుకున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో తనను నిర్లక్ష్యం చేస్తున్న కాంగ్రెస్‌ నుంచి వైదొలగి బిజెపిలో చేరాలని సచిన్‌ పైలట్‌…

అష్టదిగ్బంధనంలో పంజ్‌షేర్‌ ప్రావిన్స్‌

తాలిబన్లతో పోరాటంలో అలసిన యోధులు సాయం కోరినా స్పందించని ప్రపం దేశాలు సంధికోసం యత్నిస్తున్న అహ్మద్‌ మసూద్‌ కాబూల్‌ విడిచి వెళుతున్న వారిని అడ్డుకుంటున్న మూకలు కాబుల్‌,ఆగస్ట్‌25(జనంసాక్షి): అఫ్ఘాన్ల్‌ఓ తాలిబన్లు పట్టు బిగిస్తున్నారు. ఈ నెలాఖరుకల్లా అమెరికన్‌ దళాలు…

కరోనా తీవ్రత ముప్పు ఇంకా తొలగలేదు

శాస్త్రవేత్త సౌమ్యా స్వామినాథన్‌ హెచ్చరిక థర్డ్‌వేవ్‌ భయాలతో ప్రజల్లో మళ్లీ ఆందోళన జనీవా/న్యూఢల్లీి,ఆగస్ట్‌25(జనంసాక్షి): భారత్‌లో కరోనా కేసులు గణనీయంగా తగ్గుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రపంచ ఆరోగ్య సంస్థ కు చెందిన ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్‌ సౌమ్యా స్వామినాథన్‌ ఊహకందని…

గ్రీన్‌ ఛాలెంజ్‌లో పాల్గొన్న వెంకయ్య సతీమణి

కూతురు దీపాతో కలసి మొక్కలు నాటిన ఉష బెంగళూరు,అగస్టు24(జనంసాక్షి):: ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సతీమణి ఉష, కుమార్తె దీపా వెంకట్‌ గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొని మొక్కలు నాటారు. బెంగుళూరు దేవనహళ్లిలోని సదహళ్లి గేట్‌ వద్ద మంగళవారం వీరు మొక్కలు…

అఫ్ఘాన్‌ నుంచి భారతీయల తరలింపు

ఆపరేషన్‌కు దేవిశక్తిగా నామకరణం న్యూఢల్లీి,అగస్టు24(జనంసాక్షి): ఆఫ్ఘనిస్థాన్‌ నుంచి భారతీయులను స్వదేశానికి తరలించే ఆపరేషన్‌కు దేవి శక్తిగా నామకరణం చేశారు. ఈ విషయాన్ని భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్‌ జయశంకర్‌ ట్విట్టర్‌ ద్వారా వెల్లడిరచారు. ఆపరేషన్‌ దేవి శక్తి…

దేశంలో కొత్తగా గా 25,467 కరోనా పాజిటివ్‌ కేసులు

న్యూఢల్లీి,ఆగస్ట్‌24(జనంసాక్షి): భారత్‌లో కొత్తగా 25,467 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. గడిచిన 24 గంటల్లో వైరస్‌ వల్ల 354 మంది ప్రాణాలు కోల్పోయినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడిరచింది. సుమారు 39,486 మంది వైరస్‌ నుంచి కోలుకున్నారు. దేశవ్యాప్తంగా…

గురుగ్రంథ్‌ సాహిబ్‌ ప్రతులతో వచ్చిన బాధితులు

ఢల్లీిలో స్వీకరించిన కేంద్రమంత్రి హర్దీప్‌ సింగ్‌ పురి న్యూఢల్లీి,ఆగస్ట్‌24(జనం సాక్షి): అఫ్ఘానిస్తాన్‌ రాజధాని కాబుల్‌లో చిక్కుకున్న భారతీయులను ఇక్కడికి తీసుకువచ్చే పక్రియ కొనసాగుతోంది. దీనికితోడు అక్కడి బాధితులు బతుకు జీవుడా అంటే బయటపడుతున్నారు. మంగళవారం ఉదయం ఎయిర్‌ ఇంఢయాి…