యువత వీటిని అధ్యయనం చేయాలి హంపి శిల్పసౌందర్యం తిలకించిన వెంకయ్యనాయుడు హంపి,అగస్టు21(జనంసాక్షి): ఘనమైన సంస్కృతి, వారసత్వాలకు నిలయమైన భారతదేశం గత వైభవం గురించి యువత తెలుసుకోవాలని ఉపరాష్ట్రపతి …
ప్రభాస్ రాబడిపై సినీవర్గాల్లో టాక్ వరుస చిత్రాలతో ప్రభాస్ ఓ రేంజ్‌లో దూసుకుపోతున్నాడు. అంతేగాకుండా డబ్బుల పరంగా కూడా బాగానే రాబడుతున్నాడని సమాచారం. తాజాగా ఆయన నటిస్తున్న …
మళ్లీ మొదలయ్యిందికి భలే క్రేజీ సుమంత్ మళ్ళీ పెళ్ళి చేసుకుంటున్నాడొహో! అంటూ సోషల్ విూడియా కోడై కూసిన వైనం ఇంకా ఎవరూ మర్చిపోలేదు. అయితే సోషల్ విూడియాలో …
వర్మ తుంటరి చేష్టలపై నెటిజిన్ల మండిపాటు వయసు పెరిగే కొద్దీ ఏవిూ పాడుబుద్దని వ్యాఖ్యలు ఒకప్పుడు రామ్ గోపాల్ వర్మ అంటే క్రియేటివ్ డైరెక్టర్ అనే వారు. …
రెండేళ్లకు ముందే దేశంలోనూ, రాష్టాల్ల్రోనూ ఎన్నికల వేడి అందుకుంటోంది. మోడీని గద్దెదించడమెలా అన్న చర్చలే కానవస్తున్నాయి. తమ హయాంలో ఏవిూ చేశామో చెప్పుకోలని దౌర్భాగ్యంలో ఉన్న విపక్షాలు …
ఎయిర్‌పోర్టు సవిూపంలో తాలిబన్ల కిరాతకం అయితే వారంతా క్షేమంగానే ఉన్నారన్న కేంద్రం కాబూల్,ఆగస్ట్21(జనంసాక్షి): అప్గనిస్తాన్‌ను ఆక్రమించుకున్న తాలిబన్లు.. తమ నిజస్వరూపాన్ని బయటపెడుతున్నారు. ఇప్పటికే భారత దౌత్య కార్యాలయాల్లో …
రోడ్లు జలమయంతో ట్రాఫిక్‌కు అంతరాయం న్యూఢల్లీి,ఆగస్ట్21(జనంసాక్షి): దేశ రాజధాని ఢల్లీిలో శనివారం ఉదయం రికార్డు స్థాయిలో భారీగా వర్షం కురిసింది. దీంతో వీధులు, రోడ్లు జలమయమయ్యాయి. పలు …
న్యూఢల్లీి,ఆగస్ట్21(జనంసాక్షి): దేశంలో కొత్తగా 34,457 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,23,56,715కు చేరింది. ఇందులో 3,61,340 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ …
కాబూల్ నుంచి వాయుసేన విమానంలో తరలింపు కాబూల్,ఆగస్ట్21(జనంసాక్షి): కాబూల్ నుంచి భారత వాయుసేన సి`130 జే విమానం 85 మంది భారతీయులతో శనివారం బయలుదేరింది. అఫ్ఘానిస్థాన్ దేశాన్ని …