Saturday, 7 November 2026

Main

Malaysia Masters Badminton 2022: సింధు శుభారంభం

మళ్లీ తొలి రౌండ్‌లోనే ఓడిన సైనా మలేసియా మాస్టర్స్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–500 బ్యాడ్మింటన్‌ టోర్నీలో భారత స్టార్స్‌ పీవీ సింధు, సైనా నెహ్వాల్‌లకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. మహిళల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో ఏడో ర్యాంకర్‌ పీవీ…

ట్రెండ్‌ను బ్రేక్‌ చేస్తూ’..ఐఎంఎఫ్‌ గీతా గోపినాథ్ సరికొత్త రికార్డ్‌లు!

అంతర్జాతీయ ద్రవ్యనిధి డిప్యూటీ (ఐఎంఎఫ్‌) మేనేజింగ్‌ డైరెక్టర్‌ గీతా గోపినాథ్ దిగ్గజాల సరసన చేరారు. గ‌తేడాది వరకు ఐఎంఎఫ్‌లో చీఫ్ ఎకాన‌మిస్ట్‌గా ప‌నిచేసిన గీతా గోపినాథ్.. ఈఏడాది జెఫ్రీ ఒక‌మోటో స్థానంలో ఐఎంఎఫ్ డిప్యూటీ ఎండీ బాధ్య‌త‌లు స్వీకరించిన…

తెలంగాణ: మరో 1,433 ఉద్యోగ నియామకాలకు ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్

 మున్సిపల్, పంచాయతీ రాజ్ రూరల్ డెవలప్‌మెంట్‌ డిపార్ట్‌మెంట్‌లో ఖాళీల భర్తీకి ఆర్థిక శాఖ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఈ రెండు శాఖల్లోని 1,433 వివిధ క్యాడర్ పోస్టుల భర్తీకి అనుమతిస్తూ ఆర్థిక శాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. పురపాలకశాఖ విభాగాధిపతి…

గూగుల్‌ పే ద్వారా ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు

అందుబాటులోకి తెచ్చే యత్నాలు న్యూఢల్లీి,ఆగస్ట్‌26(జనంసాక్షి): త్వరలో ఆన్‌లైన్‌లో ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌లను బుకింగ్‌ చేసుకునే వీలును గూగుల్‌ పే కల్పించనున్నది. భాగస్వామి ఫిన్‌టెక్‌ ద్వారా ఈ సౌకర్యాన్ని వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొస్తున్నది. మింట్‌ నివేదిక ప్రకారం, గూగుల్‌ పే ద్వారా…

ప్రభుత్వాలు మారినప్పుడల్లా ప్రతికూల పరిస్తితులు

గుర్జీత్‌ సింగ్‌ పిటిషన్‌ విచరన సందర్బంగా సిజె వ్యాఖ్యలు న్యూఢల్లీి,ఆగస్ట్‌26((జనంసాక్షి)): అధికార పార్టీతో అంటకాగే పోలీసు అధికారులు తదనంతర కాలంలో ప్రత్యర్థి పార్టీ అధికారంలోకి వచ్చినపుడు ప్రతికూల పరిణామాలను ఎదుర్కొంటున్నారని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వీ రమణ…

దళితబంధుకు మరో 300 కోట్లు

విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం పైలట్‌ ప్రాజెక్టుకు 1500 కోట్లు జమ త్వరలో మరో రూ.500 కోట్లు హుజూరాబాద్‌,ఆగస్ట్‌26(జనంసాక్షి): హుజూరాబాద్‌ నియోజకవర్గంలో పైలట్‌ ప్రాజెక్టుగా అమలవుతున్న దళితబంధు పథకం కోసం బుధవారం ప్రభుత్వం మరో రూ.300 కోట్లు విడుదల…

వ్యాక్సినేషన్‌ ప్రక్రియ మందగించింది

మండిపడ్డ కాంగ్రెస్‌ ఎంపి రాహుల్‌ న్యూఢల్లీి,ఆగస్ట్‌26(జనంసాక్షి): ప్రభుత్వ ఆస్తులను తెగనమ్మే పనిలో మోడీ ప్రభుత్వం బిజీగా ఉందని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత రాహుల్‌ గాంధీ కేంద్రంపై మరోసారి విరుచుకుపడ్డారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి ఇటీవల పేర్కొన్న నేషనల్‌…

కొలిజీయం సిఫార్సుల మేరకు 9 మంది జడ్జిల నిమామకం

ఉత్తర్వులపై సంతకం చేసిన రాష్ట్రపతి రాంనాథ్‌ కోవింద్‌ న్యూఢల్లీి,ఆగస్ట్‌26(జనంసాక్షి): సుప్రీంకోర్టు కొలిజీయం సిఫార్సు చేసిన 9 మంది జడ్జిల నిమామకం ఖరారైంది. ఇందుకు సంబంధించి 9 మంది కొత్త జడ్జీల నిమామక ఉత్తర్వులపై గురువారం రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌…

అఫ్గాన్‌ ఇచ్చిన మాట తప్పింది

అఖిలపక్షంలో విదేశాంగ మంత్రి జైశంకర్‌ న్యూఢల్లీి,ఆగస్ట్‌26(జనంసాక్షి): ఆఫ్ఘన్‌లో ప్రస్తుతం సంక్షోభం చాలా తీవ్రంగా ఉన్నదని, సాధ్యమైనంత ఎక్కువ మందిని అక్కడి నుంచి తరలించడానికి ప్రయత్నిస్తున్నామని విదేశాంగశాఖ మంత్రి జైశంకర్‌ చెప్పారు. ఆఫ్ఘనిస్థాన్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు, భారత ప్రభుత్వం…

ఆర్థిక చక్రబంధనంలో అఫ్ఘాన్‌

ఆ దేశంలో సాయం నిలిపివేసిన ప్రపంచబ్యాంక్‌ ఇప్పటికే ఆర్థఙక సాయం నిలిపేసిన అమెరికా అక్కడ ఇక ప్రాజెక్టులు కొనసాగడం కష్టమే న్యూయార్క్‌,ఆగస్ట్‌25(జనంసాక్షి): అఫ్గానిస్థాన్‌ను తాలిబన్లు ఆక్రమించడంతో ఆర్థిక కష్టాలు తీవ్రమయ్యాయి. ఇప్పటికే అఫ్గాన్‌ రిజర్వులను అమెరికా స్తంభింపజేయగా.. తాజాగా…