మంగళవారం నుంచి ప్రకాశం జిల్లాలో పీఎం ఇందిరమ్మబాట
ఒంగోల్: ఇందిరమ్మబాటలో భాగంగా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి రేపటి నుంచి మూడు రోజుల పాటు ప్రకాశం జిల్లాలో పర్యటించనున్నారు.
ఒంగోల్: ఇందిరమ్మబాటలో భాగంగా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి రేపటి నుంచి మూడు రోజుల పాటు ప్రకాశం జిల్లాలో పర్యటించనున్నారు.
శ్రీకాకుళం : జిల్లా పలాసలో అర్పీఎఫ్ ఎస్సై గదిలో జీఅర్‌పీ అధికారులు సోదాలు నిర్వహించగా 150 కిలోల గంజాయి దోరికింది. దానిని జీఅర్‌పీ పోలిసులు స్వాధీనం చేసుకున్నారు.