సీమాంధ్ర

ఇండస్టీల్రో మరో విషాదం.. 

రోడ్డు ప్రమాదంలో యువ హీరో సోదరుడు మృతి కడప,డిసెంబర్‌1 (జనంసాక్షి):  తెలుగు సినీ పరిశ్రమలో వరుస విషాదాలు అభిమానులని శోకసంద్రంలోకి నెడుతున్నాయి. ఇటీవల కరోనాతో శివశంకర్‌ మాస్టర్‌ కన్నుమూయగా,మరుసటి రోజే  …

ఏపీలో కొత్తగా 184 మందికి కరోనా

అమరావతి,నవంబర్‌30(జనం సాక్షి):  ఏపీలో కొత్తగా 184 మంది కరోనా బారిన పడ్డారు. చికిత్స పొందుతూ చిత్తూరు, కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ఒక్కొక్కరు మృతి చెందారు. గడిచిన …

సిరివెన్నల మృతికి చంద్రబాబు దిగ్భార్రతి

అమరావతి,నవంబర్‌30(జనం సాక్షి):  సిరివెన్నెల సీతారామశాస్త్రి మృతి దిగ్భార్రతిని కలిగించిందని మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఆయన మృతి సినిమా రంగానికి …

వేలది మందితో విద్యార్థుల భారీ ర్యాలీ

విజయనగరం, నవంబర్‌30(జనం సాక్షి) : ఎస్‌ఎఫ్‌ఐ 23వ రాష్ట్ర మహాసభలు ముగింపు సందర్భంగా మంగళవారం విజయనగరంలో విద్యార్థులు కదంతొక్కారు. వేలాది మందితో భారీ ర్యాలీ చేపట్టారు. విద్యార్థులు, …

అంగన్‌వాడీ కేంద్రం పరిశీలించిన సర్పంచ్‌

ఏలూరు, నవంబర్‌30 (జనం సాక్షి) : అంగన్‌వాడీ కేంద్రాల పూర్వ ప్రాథమిక విద్యతో పాటు తల్లులు, గర్భిణీ, బాలింత, కిశోర బాలికలకు ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు …

ఘనంగా గురజాడ అప్పారావు వర్థంతి

విజయనగరం, నవంబర్‌30(జనం సాక్షి) : గురజాడ అప్పారావు 106 వ వర్థంతి సందర్భంగా… మంగళవారం విజయనగరంలో ఘనంగా వేడుకలను నిర్వహించారు. స్థానిక గురజాడ అప్పారావు స్వగ్రామంలో ఆయన …

బిల్లులు చెల్లించాలని కాంట్రాక్టర్ల  వినూత్న ధర్నా

ఏలూరు, నవంబర్‌30(జనం సాక్షి) : నరసాపురం మున్సిపాలిటీ పరిధిలో చేసిన వివిధ అభివృద్ధి పనులకు సంబంధించి తమకు రావాల్సిన బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరుతూ మంగళవారం …

పెండిరగ్‌ కేసుల రికార్డులను పరిశీలించిన డిఎస్‌పి

ఏలూరు, నవంబర్‌30(జనం సాక్షి) : ప్రజలతో పోలీసులు స్నేహభావంతో మెలగాలని నరసాపురం డిఎస్‌పి పి.వీరాంజనేయరెడ్డి అన్నారు. మంగళవారం స్టేషన్‌లో వార్షిక తనిఖీల్లో భాగంగా డిఎస్‌పి ఆకస్మిక తనిఖీలు …

ప్రభుత్వ పథకాలపై అపోహలోద్దు 

కాకినాడ, నవంబర్‌30(జనం సాక్షి) : ఆలమూరు :ముఖ్యమంత్రి వైయస్‌ జగన్మోహన్‌ రెడ్డి పేదల కోసం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ప్రభుత్వ పథకాలపై అపోహలకు పోవద్దని ప్రభుత్వ విప్‌ చిర్ల …

ప్రతి ఒక్కరూ చదువుకుని పైకి రావాలి

ప్రతి కుటుంబంలో అందరూ చదవాలన్నదే లక్ష్యం జగన్న విద్యాదీవన కింద నిధులు విడుదల చేసిన సిఎం 11.03 లక్షల మంది విద్యార్ధులకు రూ. 686 కోట్ల విడుదల …