సీమాంధ్ర

నిధుల దారిమళ్లింపు తగదుసిఎం జగన్‌కు లోకేశ్‌ లేఖ

అమరావతి,నవంబర్‌30 (జనం సాక్షి) : దారిమళ్లించిన పంచాయితీరాజ్‌ నిధులను తిరిగి బదిలీ చేయాలంటూ ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డికి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ బహిరంగ …

రెండున్నరేళ్ల వైసిపి పాలనలో దాడులకే ప్రాధాన్యం

టిడిపి మహిళా సర్పంచ్‌ ఇంటిపై మూకదాడి దారుణంమండిపడ్డ టిడిపి అధ్యక్షుడు అచ్చెన్నాయుడుఅమరావతి,నవంబర్‌30 (జనం సాక్షి) : వైసీపీ ప్రభుత్వం రెండున్నరేళ్ల పాలనలో ప్రజలు, ప్రతిపక్ష పార్టీ నేతలు, …

 ఆర్టీసీ బస్సు ఢీకొని మహిళ మృతి

ఏలూరు,నవంబర్‌30 (జనం సాక్షి) :పశ్చిమగోదావరి జిల్లా  కొవ్వూరు రోడ్‌ కం రైల్వే బ్రిడ్జి విూదుగా ద్విచక్ర వాహనంపై వస్తున్న వృద్ధ  దంపతులను ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ …

విశాఖ ఆంధ్రావర్సిటీలో నాస్కామ్‌ సెంటర్‌వర్చువల్‌గా పాల్గొన్న కేంద్రమంత్రి

రాజీవ్‌విశాఖపట్నం,నవంబర్‌30 (జనం సాక్షి) విశాఖ ఆంధ్ర యూనివర్సిటీ క్యాంపస్‌లో నాస్కామ్‌ సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ మంగళవారం ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో ఐటీ శాఖా మంత్రి మేకపాటి గౌతమ్‌ రెడ్డి, …

పోలీసుల వారంతపు సెలవును తొలగించలేదు

ఎస్పీలు దీనిని పరిశీలించి చర్య తీసుకోవాలి కరోనా సమయంలో వారు స్వచ్ఛందంగా డ్యూటీ చేశారు తాహసిల్దార్‌ కార్యాలయ ప్రారంభోత్సవంలో మంత్రి సుచరిత గుంటూరు,నవంబర్‌30(జనం సాక్షి) : పోలీసులకు …

ముగిసిన డాలర్‌ శేషాద్రి అంత్యక్రియలు

పార్థివదేహం వద్ద నివాళి అర్పించిన సిజె జస్టిస్‌ రమణ పాడె మోసిన ఎమ్మెల్యేలు చెవిరెడ్డి, భూమన తిరుపతి,నవంబర్‌30((జనం సాక్షి)): తిరుమల,తిరుపతి దేవస్థానం ఓఎస్డీ డాలర్‌ శేషాద్రి పార్థీవదేహానికి …

ఎపి శాసనసభలో అనుచిత వ్యాఖ్యలు

అలాంటి వారిని అదేరోజు సస్పెండ్‌ చేయాలి మాజీ డిప్యూటీ స్పీకర్‌ మండలి బుద్ద ప్రసాద్‌ వెల్లడి విజయవాడ,నవంబర్‌29((జనం సాక్షి): శాసనసభ ప్రజాప్రతినిధులకు దేవాలయం లాంటిదని మాజీ డిప్యూటీ …

వరదమృతులకు ప్రభుత్వానిదే బాధ్యత

అవి ఖచ్చితంగా ప్రభుత్వ హత్య లేఫ్లడ్మేనేజ్‌మెంట్‌లో జగన్‌ ఘోరంగా విఫలండి జాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ నిధులు రూ.1,100 కోట్లు దారిమళ్లింపు పంటలబీమా కట్టకుండానే కట్టినట్లు ఆబద్దాలు ప్రభుత్వ ఉద్యోగుల …

నెల్లూరును ముంచెత్తుతున్న భారీ వర్షాలు

  రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు నెల్లూరు,నవంబర్‌29(జనం సాక్షి): అల్పపీడన ప్రభావంతో నెల్లూరు జిల్లాను భారీ వర్షాలు ముంచెత్తుతు న్నాయి. పలు గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. నెల్లూరు …

జిల్లాలో మరోమారు భారీ వర్షాలు

రైల్వే కోడూరులో వరదముప్పుఆందోళనలో అన్నదాతలు కడప,నవంబర్‌29(జనం సాక్షి): బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న సమయంలోమరోమారు వర్షాలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. …