సీమాంధ్ర

కుప్పంలో ప్రశాంతంగా ఎన్నికలు

ఎలాంటి అక్రమాలు చోటచేసుకోలేదు వెల్లడిరచిన ఎన్నికల అధికారి నీలం సాహ్ని విజయవాడ,నవంబర్‌16(జనం సాక్షి ): కుప్పం మున్సిపల్‌ ఎన్నికల్లో అక్రమాలు జరిగాయన్న ఆరోపణపై రాష్ట్ర ఎన్నికల అధికారి నీలం …

అమరావతి ఉద్యమాన్ని నీరుగార్చే కుట్రసిఎం జగన్‌ వైఖరిపై మండిపడ్డ రామకృష్ణ

గుంటూరు,నవంబర్‌16(జనం సాక్షి ): అమరావతి రైతుల ఉద్యమాన్ని నీరుగార్చాలన్న కుట్రలకు ప్రభుత్వం పాల్పడుతోందని,  సీఎం జగన్‌ ప్రమాదకరమైన రాజకీయ క్రీడ ఆడిస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. …

ఎమ్మెల్సీలుగా వైసిపి అభ్యర్థుల నామినేషన్‌ బి ఫామ్‌అందించి ఆశీర్వదించిన సిఎం

జగన్‌అమరావతి,నవంబర్‌16జనం సాక్షి ఆంధ్రప్రదేశ్‌ లో ఎమ్మెల్యే కోటాలో వైసిపి అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ఎమ్మెల్సీగా నామినేషన్‌ వేసే ముందు తాడేపల్లి సిఎం నివాసంలో ముఖ్యమంత్రి జగన్‌ …

జగన్‌ మూడు రాజధానుల ముచ్చట తీరదు

అమరావతి రైతుల పాదయాత్రకు అనూహ్య స్పందన విూడియాతో టిడిపినేత లోకేశ్‌ వెల్లడి అమరావతి,నవంబర్‌16(జనం సాక్షి ): ప్రజా రాజధానిపై ప్రభుత్వాధినేతగా వైఎస్‌ జగన్‌రెడ్డి విద్వేషపు కుట్రలపై అమరావతి రైతులు, …

ప్రకృతి విపత్తులతో నష్టపోయిన రైతులకు అండ

అదే సీజన్‌లో పరిహారం చెల్లించేలా చర్యలు రబీలో నష్టపోయిన మొత్తం 34,586 మంది రైతులు వారి ఖాతాల్లో  రూ.22 కోట్లు జమ రైతులకు తోడుగా ఉండాలన్నదే లక్ష్యమన్న సిఎం …

ప్రజలపై భారం మోపేలా పన్నుల వడ్డింపు

  భారంగా మారనున్న ఆస్తిపన్ను పెంపు దశలవారీ ఆందోళనలు చేస్తామన్న పౌరసమాఖ్య విజయవాడ,నవంబర్‌16(జనం సాక్షి ): హైకోర్టులో వివాదంలో ఉన్న ఆస్తిపన్నుల పెంపుపై ప్రభుత్వం కౌంటర్‌ దాఖలు చేయకుండానే …

డ్రగ్స్‌ కట్టడికి ముఖ్యమంత్రులు ప్రాధాన్యం ఇవ్వాలి :

  ` సదరన్‌ జోనల్‌ కౌన్సిల్‌ భేటీలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా అమరావతి,నవంబరు 14(జనంసాక్షి): డ్రగ్స్‌ కట్టడికి ముఖ్యమంత్రులు ప్రాధాన్యం ఇవ్వాలని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా …

 ‘విభజనతో రాష్ట్రం తీవ్రంగా నష్టపోయింది: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 

తిరుపతి: ‘‘విభజనతో రాష్ట్రం తీవ్రంగా నష్టపోయింది. రాష్ట్రాన్ని విడగొట్టి ఏడేళ్లు గడిచినా హామీలు అమలు కావడంలేదు. సమస్యలన్నీ అపరిష్కృతంగానే ఉన్నాయి. రాష్ట్రాల మధ్య సమస్యలు నిర్దేశిత సమయంలోగా పరిష్కారం …

క్లాస్‌రూమ్స్‌ డిజిటలైజేషన్‌సౌకర్యాల కల్పనకు ఆదేశాలు

ఏలూరు,నవంబర్‌11(జనం సాక్షి): జిల్లాలో పలు హైస్కూళ్లలో డిజిటల్‌ క్లాస్‌రూమ్స్‌ ఏర్పాటు చేయాలని డిఇవో అన్నారు. పాఠశాలలకు అవసరమైన అదనపు తరగతి గదులు, కంప్యూటర్‌ రూమ్‌లు, లైబ్రరరీలకు అవసరమైన …

కౌలురైతులకు రుణాల్లో మొడిచేయి

అనంతపురం,నవంబర్‌11 (జనం సాక్షి): కౌలు రైతులు ఆదరణకు నోచడం లేదుని, ప్రభుత్వం కౌలు రైతులకు రుణాలు అందించాలని ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన కౌలు రైతుల చట్టం కాగితాలకే పరిమిత …