Tuesday, 10 November 2026

స్పొర్ట్స్

తొడ కండరాల గాయంతో బాధపడుతున్న చహర్‌

ఐపిఎల్‌ ఆటపై అనుమానమే అంటూ వార్తలు బెంగళూరు,ఫిబ్రవరి24  జనం సాక్షి: టీమిండియా యంగ్‌ ఆల్‌రౌండర్‌ దీపక్‌ చహర్‌ తొడ కండరాల గాయంతో శ్రీలంకతో టి20 సిరీస్‌కు దూరమైన సంగతి తెలిసిందే. దీపక్‌ చహర్‌కు గాయం త్రీవత ఎక్కువగా ఉందని…

సచిన్‌ ఫోటోల మార్ఫింగ్‌తో వ్యాపారం

మండిపడుతూ లీగల్‌ చర్యలకు సిద్దం ముంబై,ఫిబ్రవరి24  జనం సాక్షి: సోషల్‌ విూడియాలో సెలబ్రిటీల విూద పుకార్లు వైరల్‌ కావడం సహజమే. చాలామంది వాటిని తేలికగా తీసుకుంటారు. కొందరు మాత్రం అసహనం వ్యక్తం చేస్తూ ఒక రేంజ్‌లోనే కౌంటర్లు ఇస్తుంటారు.…

మహిళల వన్డే కప్‌లో కీలక మార్పులు

9మంది ఆటగాళ్లతో బరిలోకి దిగేందుకు ఐసిపి అనుమతి న్యూఢల్లీి,ఫిబ్రవరి24 జనం సాక్షి:  మార్చి 4 నుంచి ప్రారంభంకానున్న మహిళల వన్డే ప్రపంచ కప్‌ 2022కి సంబంధించి ఐసీసీ కీలక నిర్ణయాన్ని వెల్లడిరచింది. కరోనా నేపథ్యంలో మెగా టోర్నీ సజావుగా సాగాలనే…

స్టార్‌ క్రికెటర్లకు ట్విట్టర్‌ ప్రత్యేక గౌరవం

న్యూఢల్లీి,ఫిబ్రవరి24 జనం సాక్షి: ప్రముఖ సోషల్‌ విూడియా ప్లాట్‌ఫాం అయిన ట్విట్టర్‌ టీమిండియా స్టార్‌ క్రికెటర్లు విరాట్‌ కోహ్లి, రోహిత్‌ శర్మలను ఆల్‌టైమ్‌ గ్రేట్‌ క్రికెటర్లుగా గుర్తించింది. ట్విటర్‌లో వీరి పేర్ల హ్యాష్‌ట్యాగ్స్‌కు ఏమోజీ జోడిరచి గౌరవించింది. వీరితో పాటు…

రంజీ మ్యాచ్‌లో అదరగొట్టిన యశ్‌ధుల్‌

ఆరంగేట్ర మ్యాచ్‌లోనే సెంచరీ న్యూఢల్లీి,ఫిబ్రవరి17  (జనంసాక్షి)  : అండర్‌` 19 ప్రపంచకప్‌ టోర్నీలో భారత్‌కు ప్రపంచకప్‌ సాధించి పెట్టిన కెప్టెన్‌ యశ్‌ ధుల్‌ ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌ కెరీర్‌ను ఘనంగా ఆరంభించాడు. అరంగేట్ర మ్యాచ్‌లోనే సెంచరీ సాధించి సత్తా చాటాడు.…

న్యూజిలాండ్‌ బౌలర్‌ మాట్‌ హెన్రీ అద్భుతం

తొలి రోజు 7 వికెట్లతో ఆసిస్‌కు చుక్కలు కైస్ట్ర్‌ చర్చ్‌,ఫిబ్రవరి17  (జనంసాక్షి)  : దక్షిణాఫ్రికాతో మొదటి టెస్టులో న్యూజిలాండ్‌ బౌలర్‌ మాట్‌ హెన్రీ అద్భుతంగా రాణించాడు. తొలి రోజు ఆటలో భాగంగా 7 వికెట్లు పడగొట్టి ప్రొటిస్‌ జట్టును…

విండీస్‌ బ్యాటర్లకు చుక్కలు చూపిన రవి బిష్ణోయ్‌

నాలుగు ఓవర్లలో 17 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు కోల్‌కతా,ఫిబ్రవరి17  (జనంసాక్షి)  : అరంగేట్ర మ్యాచ్‌లోనే అదిరిపోయే ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు భారత బౌలర్‌ రవి బిష్ణోయి. తన గూగ్లీలతో వెస్టిండీస్‌ బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టాడు. 4 ఓవర్లు వేసిన…

1000వ వన్డేలో టీమ్‌ఇండియా ఘన విజయం

` వెస్టిండీస్‌పై 6 వికెట్ల తేడాతో భారత్‌ గెలుపు అహ్మదాబాద్‌,ఫిబ్రవరి 6(జనంసాక్షి): చారిత్రక 1000వ వన్డేలో టీమ్‌ఇండియా ఘన విజయం.. వన్డే కెప్టెన్‌గా రోహిత్‌ శర్మ బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలి గెలుపు.. బ్యాటర్లు, బౌలర్లు సమష్టిగా రాణించడంతో…

చాతినొప్పితో రిటైర్డ్‌హర్ట్‌గా వెనుదిరిగిన పాక్‌ ఆటగాడు

కరాచీ,డిసెంబర్‌21(జనం సాక్షి): పాకిస్తాన్‌ టెస్టు ఓపెనర్‌ అబీద్‌ అలీ చాతినొప్పికి గురయ్యాడు. క్వాయిడ్‌-ఎ-అజం ట్రోఫీలో భాగంగా కైబర్‌ పంక్తున్నవాతో జరుగుతున్న మ్యాచ్‌లో అబీద్‌ అలీ 61 పరుగులు చేశాడు. తాజా ఇన్నింగ్స్‌ ద్వారా అబీద్‌ అలీ ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో…

మొదటి టెస్టుపై నీలినీడలు

వరుణడు అడ్డు తగిలే అవకాశం భారీ వర్షాలు కురిసే ఛాన్స్‌ సెంచూరియన్‌,డిసెంబర్‌21(జనం సాక్షి): టీమిండియా డిసెంబర్‌ 26 నుంచి దక్షిణాఫ్రికాతో తొలి టెస్టు మ్యాచ్‌ ఆడనుంది. మూడు టెస్టు మ్యాచ్‌ల ఈ సిరీస్‌ టీమిండియాకే కాకుండా కెప్టెన్‌ విరాట్‌…