వందో టెస్టులో నిరాశ పర్చిన కోహ్లీ
సెంచరీ కాకున్నా అర్థ సెంచరీ చేయకుండానే ఔట్ మొహాలీ,మార్చి4(ఆర్‌ఎన్‌ఎ): వందో టెస్టు ఆడుతున్న కోహ్లి 45 పరుగులు చేసి ఔటయ్యాడు. ప్రతిష్టాత్మక వందో టెస్టులో సెంచరీ చేస్తాడని భావించిన ఫ్యాన్స్‌కు కోహ్లి నిరాశనే మిగిల్చాడు. అయితే సెంచరీ మిస్…









