స్పొర్ట్స్

ధోనీని కలవడంతో కల నెరవేరింది

పాక్‌ క్రికెటర్‌ షానవాజ్‌ దహాని న్యూఢల్లీి,ఫిబ్రవరి25( జనంసాక్షి ): ఎంతో మంది యువ క్రికెటర్లకు టీమిండియా మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోని ఆదర్శ ప్రాయంగా నిలిచాడు. ధోని యువ …

బూమ్రాను ఆడిరచడం అవసరమా

ఆశ్చర్యం వ్యక్తం చేసిన ఆశిశ్‌ నెహ్రా ముంబై,ఫిబ్రవరి25( జనంసాక్షి ): శ్రీలంకతో టీ20 సిరీస్‌లో టీమిండియా ప్రధాన పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రాను ఆడిరచడం పట్ల భారత మాజీ ఫాస్ట్‌బౌలర్‌ ఆశిష్‌ …

రంజీ క్రికెట్‌లో కవలల రికార్డు

ఒకే ఇన్నింగ్స్‌లో చెరో సెంచరీ రాయ్‌పూర్‌,ఫిబ్రవరి25( జనంసాక్షి ): రంజీ ట్రోఫీ`2022 టోర్నీలో భాగంగా సరికొత్త రికార్డు నమోదైంది. ఛత్తీస్‌గఢ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో తమిళనాడు కవల సోదరులు బాబా అపరాజిత్‌, …

కెప్టెన్‌ రోహిత్‌ అరుదైన ఘనత

వరుస టీ ట్వంటీల్లో ఘన విజయం నమోదు లక్నో,ఫిబ్రవరి25( జనంసాక్షి ): టీ20ల్లో టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ సరికొత్త చరిత్ర సృష్టించాడు. భారత కెప్టెన్‌గా రోహిత్‌ బాధ్యతలు చేపట్టినప్పటి …

ఇషాన్‌ కిషన్‌ అరుదైన రికార్డు

ధోనీ,పంత్‌లను అధిగమించేలా స్కోర్‌ నమోదు న్యూఢల్లీి,ఫిబ్రవరి25( జనంసాక్షి ): టీమిండియా యువ వికెట్‌ కీపర్‌ ఇషాన్‌ కిషన్‌ అరుదైన ఫీట్‌ సాధించాడు. టి20ల్లో ఒక మ్యాచ్‌లో టీమిండియా తరపున అత్యధిక …

టాస్‌ ఓడి బ్యాంటిగ్‌కు దిగిన భారత్‌

లంకతో లక్నో వేదికగా తొలి మ్యాచ్‌ లక్నో,ఫిబ్రవరి24  జనం సాక్షి : మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా భారత జట్టుతో ఇక్కడి భారతరత్న శ్రీ అటల్‌ బిహారీ …

తొడ కండరాల గాయంతో బాధపడుతున్న చహర్‌

ఐపిఎల్‌ ఆటపై అనుమానమే అంటూ వార్తలు బెంగళూరు,ఫిబ్రవరి24  జనం సాక్షి: టీమిండియా యంగ్‌ ఆల్‌రౌండర్‌ దీపక్‌ చహర్‌ తొడ కండరాల గాయంతో శ్రీలంకతో టి20 సిరీస్‌కు దూరమైన …

సచిన్‌ ఫోటోల మార్ఫింగ్‌తో వ్యాపారం

మండిపడుతూ లీగల్‌ చర్యలకు సిద్దం ముంబై,ఫిబ్రవరి24  జనం సాక్షి: సోషల్‌ విూడియాలో సెలబ్రిటీల విూద పుకార్లు వైరల్‌ కావడం సహజమే. చాలామంది వాటిని తేలికగా తీసుకుంటారు. కొందరు …

మహిళల వన్డే కప్‌లో కీలక మార్పులు

9మంది ఆటగాళ్లతో బరిలోకి దిగేందుకు ఐసిపి అనుమతి న్యూఢల్లీి,ఫిబ్రవరి24 జనం సాక్షి:  మార్చి 4 నుంచి ప్రారంభంకానున్న మహిళల వన్డే ప్రపంచ కప్‌ 2022కి సంబంధించి ఐసీసీ కీలక …

స్టార్‌ క్రికెటర్లకు ట్విట్టర్‌ ప్రత్యేక గౌరవం

న్యూఢల్లీి,ఫిబ్రవరి24 జనం సాక్షి: ప్రముఖ సోషల్‌ విూడియా ప్లాట్‌ఫాం అయిన ట్విట్టర్‌ టీమిండియా స్టార్‌ క్రికెటర్లు విరాట్‌ కోహ్లి, రోహిత్‌ శర్మలను ఆల్‌టైమ్‌ గ్రేట్‌ క్రికెటర్లుగా గుర్తించింది. ట్విటర్‌లో …