స్పొర్ట్స్

అలీషా కుటుంబానికి టిడిపి నేతల పరామర్శ

గుంటూరు,ఆగస్టు7(జనంసాక్షి): దాచేపల్లిలో టీడీపీ నేతల బృందం శనివారం పర్యటించింది. ఎక్సైజ్‌ పోలీసుల దాడిలో మృతి చెందిన అలిషా కుటుంబ సభ్యులను పరామర్శించింది. అలిషా చిత్ర పటానికి టీడీపీ …

పొందూరు చేనేతకు కేంద్రం అండగా ఉంటుంది

కేంద్రమంత్రితో చర్చించి సమస్యలు పరిష్కరిస్తా ఖాదీ ఉత్పత్తులు 18వేల కోట్లకు పెరిగిన ఖాదీ ఉత్పత్తులు శ్రీకాకుళం పర్యటనలో మంత్రి నిర్మలా సీతారామన్‌ శ్రీకాకుళం,ఆగస్టు7(జనంసాక్షి): పొందూరు చేనేత సమస్యలపై …

భారతీయతకు చేనేతతోనే గుర్తింపు

నేతన్న నేస్తంతో నేత కార్మికులకు ఆపన్నహస్తం జాతీయ చేనేత దినోత్సవంలో సలహాదారు సజ్జల విజయవాడ,అగస్టు7(జనంసాక్షి): భారతీయతకు గుర్తింపు చేనేత అని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. …

శ్రీశైలానికి వరద తగ్గుముఖం

తుంగభద్కు కొనసాగుతున్న ఇన్‌ఫ్లో కర్నూలు,అగస్టు7(జనంసాక్షి): శ్రీశైలం జలాశయానికి వరద తగ్గుముఖం పడుతున్నది. ప్రస్తుతం ప్రాజెక్టుకు 58,629 క్యూసెక్కుల ఇన్‌ఎª`లో వస్తున్నది. ప్రస్తుతం రెండు గేట్లు పది అడుగులు …

కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్‌కు నిరసనసెగ

విశాఖలో దిష్టిబొమ్మ దగ్దం..గో బ్యాక్‌ అంటూ నినాదాలు విశాఖపట్టణం,ఆగస్ట్‌7(జనంసాక్షి): కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్‌ రాక సందర్భంగా నిరసనలు మిన్నంటాయి. నిర్మలా సీతారామన్‌ గో బ్యాక్‌ అంటూ.. …

అమెరికాలో మళ్లీ కోరలు చాస్తోన్నకరోనా

ఒక్కరోజే లక్షన్నర కేసులు నమోదు వాషింగ్టన్‌,ఆగస్ట్‌5( జనంసాక్షి): అమెరికాలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నయ్‌.. ఫ్లోరిడాతో పాటు మరికొన్ని రాష్ట్రాలలో వైరస్‌? విజృంభిస్తోంది. పద్దెనిమిదేండ్లు నిండిన వాళ్లలో 70% …

దేశంలో కొనసాగుతున్న కరోనా కలకలం

స్వల్పంగా పెరిగిన పాజిటివ్‌ కేసులు కొత్తగా 42982 కేసులు నమోదు న్యూఢల్లీి,ఆగస్ట్‌5( జనంసాక్షి): భారతదేశంలో కరోనా వైరస్‌ మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. దేశంలో రోజూవారీగా నమోదవుతున్న కరోనా వైరస్‌ …

జెఎన్టీయూలో వనమహోత్సవం

అనంతపురం,ఆగస్ట్‌5( జనంసాక్షి): అనంతపురం జెఎన్టీయులో 72 వ వన మహోత్సవ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ సహా పలువురు జిల్లా అధికారులు పాల్గొన్నారు. జగనన్న పచ్చ తోరణం కార్యక్రమంలో భాగంగా …

సాయంత్రం 6 నుంచి స్వచ్ఛందంగా దుకాణాల మూసివేత `కమిషనర్‌ దినేష్‌ కుమార్‌

నెల్లూరు,ఆగస్ట్‌5( జనంసాక్షి): కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో రోజురోజుకు నగరవ్యాప్తంగా కేసులు పెరుగుతున్నందున నివారణ చర్యల్లో భాగంగా శుక్రవారం నుండి ప్రతిరోజూ సాయంత్రం 6 గంటలపైన నగరంలోని షాపులన్నీ …

చాపకిందనీరులా బ్లాక్‌ ఫంగస్‌

ఆందోళనలో జిల్లా ప్రజలు గుంటూరు,ఆగస్ట్‌5( జనంసాక్షి): ఒకవైపు కరోనా కోరల్లో చిక్కుకుని ఏపీ అల్లాడుతుండగా.. మరోవైపు బ్లాక్‌ ఫంగస్‌ ప్రజల్లో వణుకుపుట్టిస్తోంది. కరోనా నుంచి కోలుకున్నవారిలో బ్లాక్‌ ఫంగస్‌ …