స్పొర్ట్స్

పరిస్థితి ఇలానే ఉంటే ఒలింపిక్స్‌ రద్దు చేస్తాం

    ` టోక్యో గేమ్స్‌ 2020 ప్రెసిడెంట్‌ యోషిరో మోరీ టోక్యో,ఏప్రిల్‌ 28(జనంసాక్షి): వచ్చే ఏడాదికల్లా కరోనా వైరస్‌ నియంత్రణలోకి రాకపోతే, వాయిదా పడిన ఒలింపిక్స్‌ను …

టోక్యో ఒలింపిక్స్‌కు మేము రాము

తేల్చి చెప్పేసిన ఆస్టేల్రియా అథ్లెట్స్‌ ఆరోగ్యం ముఖ్యమని వెల్ల‌డి సిడ్నీ,మార్చి23(జనం సాక్షి ): ముందస్తు షెడ్యూల్‌ ప్రకారం జూలైలో జరగాల్సిన ఉన్న టోక్యో ఒలింపిక్స్‌ వాయిదా తప్పేలా కనబడుటం …

కనికాకపూర్‌ బస చేసిన హోటల్‌లోనే సఫారీ క్రికెటర్లు

కరోనా వ్యాప్తితో క్రికెటర్ల ఆందోళన న్యూఢల్లీి,మార్చి23(జనం సాక్షి ): మూడు మ్యాచ్‌ వన్డే సిరీస్‌ కోసం ఇటీవ సౌతాఫ్రికా క్రికెట్‌ జట్టు భారత్‌కు వచ్చిన విషయం తెలిసిందే. కరోనా …

ధాటిగా ఆడుతున్న భారత్‌ ఓపెనర్లు

అర్థశతకాలతో రాణించిన రాహుల్‌, రోహిత్‌ విశాఖపట్టణం,డిసెంబర్‌18(జ‌నంసాక్షి): విశాఖ వేదికగా జరుగుతున్న రెండో వన్డేలో భారత ఓపెనర్లు బ్యాటింగ్‌తో అలరిస్తున్నారు. పటిష్ఠ విండీస్‌ బౌలింగ్‌ను ధాటిగా ఎదుర్కొంటూ జట్టుకు …

ముంబై చేరుకున్నవిరాట్‌ కోహ్లీ

ఘనంగా స్వాగతం పలికిన అనుష్క ముంబయి,నవంబర్‌25(జనంసాక్షి) : కోల్‌కతా నగరంలో తొలిసారి జరిగిన డే/నైట్‌ పింక్‌ టెస్టులో పాల్గొని సోమవారం ఉదయం ముంబయికు తిరిగివచ్చిన విరాట్‌ కోహ్లీకి, …

పింక్‌ బాల్‌తో బంగ్లా ప్రాక్టీస్‌

డే అండ్‌ నైట్‌ మ్యాచ్‌ కోసం కసరత్తు కోల్‌కతా,నవంబర్‌19 (జనంసాక్షి)  : వరుస ఓటములతో కుంగిపోయిన బంగ్లా డే అండ్‌ నైట్‌ టెస్ట్‌కి ముమ్మర కసరత్తుచేస్తోంది. తాము …

తొలి టెస్టు టీమిండియా ఘన విజయం

విశాఖ: టీమిండియా-దక్షిణాఫ్రికా జట్ల మధ్య ఇక్కడ జరిగిన తొలి టెస్టు పలు రికార్డులకు వేదికైంది. ఓపెనర్‌గా తొలి టెస్టులోనే రోహిత్‌ శర్మ రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ సెంచరీలు సాధించి …

ఓపెనర్‌ రోహిత్‌ వీరవిహారం

వరుసగా రెండో సెంచరీ విశాఖపట్నం,అక్టోబర్‌5 (జనంసాక్షి) : టెస్టుల్లో ఓపెనర్‌గా అరంగేట్రం చేసిన రోహిత్‌ శర్మ చెలరేగి ఆడుతున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో 176 పరుగులతో విజృంభించిన రోహిత్‌ …

నాదల్‌ దే యుఎస్‌ ఓపెన్‌

ఆద్యంతం ¬రా¬రీగా ఫైనల్‌ మ్యాచ్‌ అద్భుతంగా ఆకట్టుకున్న పోరాడిన తీరు న్యూయార్క్‌,సెప్టెంబర్‌9(జనం సాక్షి ) : యుఎస్‌ ఓపెన్‌ పురుషుల సింగిల్స్‌ టైటిల్‌ ను స్పెయిన్‌ బుల్‌ రఫెల్‌ …

అమితాబ్‌ చౌదరికి సివొఎ నోటీసులు

సమావేశాలకు హాజరు కాకపోవడంతో చర్యలు ముంబై,సెప్టెంబర్‌9 (జనం సాక్షి ) :  బీసిసిఐ తాత్కాలిక కార్యదర్శి అమితాబ్‌ చౌదరి చిక్కుల్లో పడ్డారు. పలు కీలక సమావేశాలకు ఆయన హాజరుకాకపోవడంతో బోర్డున …