Tuesday, 10 November 2026

స్పొర్ట్స్

భారీతీయ కళల్లో చేనేతదే అగ్రపీఠం

శుభాకాంక్షలు తెలిపిన పవన్‌ కళ్యాణ్‌ అమరావతి,ఆగస్టు7(జనంసాక్షి): భారతీయ కళల గురించి మాట్లాడాల్సి వస్తే ..ముందుగా మాట్లాడవలసింది చేనేత కళా రంగం గురించే అని జనసేనాని పవన్‌ కళ్యాణ్‌ అన్నారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా జనసేన అధినేత పవన్‌…

తిరుపతి బాలుడి కిడ్నాప్‌ సుఖాంతం

మైసూరుకు చెందిన మహిళ కిడ్నాప్‌ తిరుపతి ఎస్పీ వెంకటప్పల నాయుడు తిరుపతి,ఆగస్టు7(జనంసాక్షి): అలిపిరి లింక్‌ బస్టాండ్‌ స్టాండ్‌ వద్ద కిడ్నాప్‌నకు గురైన నాలుగు నెలల బాలున్ని పోలీసులు గుర్తించారు. తిరుపతి ఎస్పీ వెంకటప్పల నాయుడు బాలుడిని తల్లిదండ్రులకు అప్పగించారు.…

టిడిపి హయాంలో నేత కార్మికులకు అండ

త్రిఫ్ట్‌ సాయం 16శాతానికి పెంచాం జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన బాబు అమరావతి,ఆగస్టు7(జనంసాక్షి): టిడిపి హయాంలో చేనేత కార్మికులకు అండగా నిలిచామని మాజీ సిఎం, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. అనేక రకాలుగా వారికి సాయం…

నదీమ్‌కు భారీగా స్వాగతం

అనంతపురం,ఆగస్టు7(జనంసాక్షి): అనంతపురంలో వైసీపీ నేత హంగామా చేశారు. రాష్ట్ర ఉర్దూ అకాడవిూ చైర్మన్‌ నదీమ్‌ అహ్మద్‌ భారీ ర్యాలీ, ఊరేగింపు నిర్వహించారు. ప్రధాన కూడళ్లలో టపాసులు పేలుస్తూ డీజే సాంగ్స్‌తో హంగామా చేశారు. కొవిడ్‌ నిబంధనలు పాటించకుండా భారీ…

అలీషా కుటుంబానికి టిడిపి నేతల పరామర్శ

గుంటూరు,ఆగస్టు7(జనంసాక్షి): దాచేపల్లిలో టీడీపీ నేతల బృందం శనివారం పర్యటించింది. ఎక్సైజ్‌ పోలీసుల దాడిలో మృతి చెందిన అలిషా కుటుంబ సభ్యులను పరామర్శించింది. అలిషా చిత్ర పటానికి టీడీపీ నేతలు నివాళి అర్పించారు. అలిషా ఇంటి వద్దకు పెద్ద సంఖ్యలో…

పొందూరు చేనేతకు కేంద్రం అండగా ఉంటుంది

కేంద్రమంత్రితో చర్చించి సమస్యలు పరిష్కరిస్తా ఖాదీ ఉత్పత్తులు 18వేల కోట్లకు పెరిగిన ఖాదీ ఉత్పత్తులు శ్రీకాకుళం పర్యటనలో మంత్రి నిర్మలా సీతారామన్‌ శ్రీకాకుళం,ఆగస్టు7(జనంసాక్షి): పొందూరు చేనేత సమస్యలపై సంబంధిత మంత్రితో చర్చిస్తానని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ పేర్కొన్నారు.…

భారతీయతకు చేనేతతోనే గుర్తింపు

నేతన్న నేస్తంతో నేత కార్మికులకు ఆపన్నహస్తం జాతీయ చేనేత దినోత్సవంలో సలహాదారు సజ్జల విజయవాడ,అగస్టు7(జనంసాక్షి): భారతీయతకు గుర్తింపు చేనేత అని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. చేనేత కళాకారులు ఎన్నో అద్భుతాలతో వస్త్రాలను నేస్తున్నారని అన్నారు. ’నేతన్న…

శ్రీశైలానికి వరద తగ్గుముఖం

తుంగభద్కు కొనసాగుతున్న ఇన్‌ఫ్లో కర్నూలు,అగస్టు7(జనంసాక్షి): శ్రీశైలం జలాశయానికి వరద తగ్గుముఖం పడుతున్నది. ప్రస్తుతం ప్రాజెక్టుకు 58,629 క్యూసెక్కుల ఇన్‌ఎª`లో వస్తున్నది. ప్రస్తుతం రెండు గేట్లు పది అడుగులు ఎత్తి.. నీటిని దిగువకు వదులుతుండగా.. ఔట్‌ ప్లో 1,20,088 క్యూసెక్కులుగా…

కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్‌కు నిరసనసెగ

విశాఖలో దిష్టిబొమ్మ దగ్దం..గో బ్యాక్‌ అంటూ నినాదాలు విశాఖపట్టణం,ఆగస్ట్‌7(జనంసాక్షి): కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్‌ రాక సందర్భంగా నిరసనలు మిన్నంటాయి. నిర్మలా సీతారామన్‌ గో బ్యాక్‌ అంటూ.. శనివారం విశాఖలో వామపక్ష, కార్మిక సంఘాల నిరసనలు భగ్గుమన్నాయి. వైజాగ్‌…

అమెరికాలో మళ్లీ కోరలు చాస్తోన్నకరోనా

ఒక్కరోజే లక్షన్నర కేసులు నమోదు వాషింగ్టన్‌,ఆగస్ట్‌5( జనంసాక్షి): అమెరికాలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నయ్‌.. ఫ్లోరిడాతో పాటు మరికొన్ని రాష్ట్రాలలో వైరస్‌? విజృంభిస్తోంది. పద్దెనిమిదేండ్లు నిండిన వాళ్లలో 70% మంది వ్యాక్సిన్‌? వేయించుకున్నారు. అయినా, మూడు నాలుగు రోజులుగా రోజూ…