మారిన్ చేతిలో సైనా ఓటమి
– మలేషియా ఓపెన్ నుంచి నిష్కమ్రణ కౌలాలంపూర్, జనవరి19(జనంసాక్షి) : మలేసియా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో సైనా నెహ్వాల్ పోరాటం ముగిసింది. సెవిూ ఫైనల్లో 16-21, 13-21 తేడాతో కరోలినా మారిన్ చేతిలో ఓడిన సైనా టోర్నీ నుంచి…
– మలేషియా ఓపెన్ నుంచి నిష్కమ్రణ కౌలాలంపూర్, జనవరి19(జనంసాక్షి) : మలేసియా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో సైనా నెహ్వాల్ పోరాటం ముగిసింది. సెవిూ ఫైనల్లో 16-21, 13-21 తేడాతో కరోలినా మారిన్ చేతిలో ఓడిన సైనా టోర్నీ నుంచి…
మందకొడి పిచ్‌పై పాతుకుని పోవడమే లక్ష్యం: ధోనీ మెల్బోర్న్,జనవరి18(జనంసాక్షి): జట్టుకు అవసరమైనప్పుడు ఏ స్థానంలోనైనా ఆడేందుకు సిద్ధంగా ఉన్నానని టీమిండియా మాజీ సారథి మహేంద్రసింగ్ ధోనీ స్పష్టం చేశాడు. ఆసీస్‌తో మూడు వన్డేల సిరీస్‌లో మ్యాన్ ఆఫ్ ది…
అతని గురించి తప్పుగా మాట్లాడే వారిని పట్టించుకోను: కోహ్లీ మెల్బోర్న్,జనవరి18(జనంసాక్షి): ఆసీస్ గడ్డపై కోహ్లీ సేన సంచలనం సృష్టించింది. సిరీస్ ఫలితాన్ని తేల్చే చివరిదైన మూడో వన్డేలో అరోన్ ఫించ్ సేనపై అద్భుత విజయం సాధించి రికార్డులకెక్కింది. మూడు…
-ఆసిస్ గడ్డపై కోహ్లీసేన డబుల్ ధమాకా – మెల్బోర్న్ చివరి వన్డే భారత్ ఘన విజయం – 2-1తో వన్డే సిరీస్ నెగ్గిన కోహ్లిసేన – హాఫ్‌సెంచరీలతో ఆకట్టుకున్న ధోని, జాదవ్ – మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్…
– షాకిచ్చిన బీసీసీఐ.. మళ్లీ జట్టులోకి కష్టమే! న్యూఢిల్లీ, జనవరి18(జనంసాక్షి) : టీమిండియా వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహాకు బీసీసీఐ షాకిచ్చింది. ఎంఎస్ ధోనీకి ప్రత్యామ్నాయంగా భావించిన కీపర్ సాహా.. కానీ గాయాలతో జట్టుకు దూరమవుతున్నాడు. ఈ క్రమంలో…
– కోచ్, ఆటగాళ్ల మధ్య సమన్వయం చాలా అవసరం – మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్ వెలింగ్టన్, జనవరి14(జనంసాక్షి) : న్యూజిలాండ్ పర్యటనలో వివాదాల్ని విడిచిపెట్టి టీమ్‌గా దేశం కోసం ఆడతామని భారత మహిళల క్రికెట్ వన్డే జట్టు…
జైపూర్,జనవరి14(జనంసాక్షి): ఇండియన్ ప్రీమియర్ లీగ్-2019 సీజన్ కోసం ఆయా ఫ్రాంఛైజీలు సన్నాహాలను వేగవంతం చేస్తున్నాయి. మార్చి 23 నుంచి ఐపీఎల్ 2019 సీజన్ ఆరంభంకానుండగా.. ఆయా ప్రాంచైజీలు తమ గెలుపుకు వ్యుహాలను సిద్ధం చేస్తున్నాయి.తాజాగా రాజస్థాన్ రాయల్స్ తమ…
– భారత్‌పై ఫించ్ చెలరేగుతాడు – ఆస్టేల్రియా వైస్ కెప్టెన్ అలెక్స్ కేరీ ఆడిలైడ్, జనవరి14(జనంసాక్షి) : భారత్‌తో ఆస్టేల్రియా తలపడే రెండు వన్డేల్లోనూ తమ సత్తాను చాటుతామని, కెప్టెన్ అరోన్ ఫించ్ చెలరేగుతాడని ఆ జట్టు వైస్…
రాణించిన టీమిండియా బ్యాట్స్‌మెన్ సెంచరీతో కదం తొక్కిన పుజారా సిడ్నీ, జనవరి3(జనంసాక్షి) : సిడ్నీలో జరిగిన భారత్ – ఆస్టేల్రియా నాల్గోటెస్ట్ లో భారత్ బ్యాట్స్మెన్లు రాణించారు. తొలిరోజు ఆటలో తొలుత కొంత తడపడ్డా.. తరువాత పుంజుకొని భారీస్కోరు…
– ఈ చికెన్ వల్ల ఎక్కువ ఉపయోగాలున్నాయి – కోహ్లీ, బీసీసీఐకు లేఖరాసిన మధ్యప్రదేశ్ కృషి విజ్ఞాన కేంద్రం ముంబయి, జనవరి3(జనంసాక్షి) : భారత క్రికెట్ జట్టు ఆటగాళ్లకు మెరుగైన డైట్ కోసం కఢక్‌నాథ్ చికెన్ ఇవ్వండని మధ్యప్రదేశ్‌లోని…