అంతర్జాతీయ క్రికెట్కు వెస్టిండీస్ ఆల్రౌండర్ బ్రావో వీడ్కోలు
– 2004లో అరగ్రేటం చేసిన బ్రావో న్యూఢిల్లీ, అక్టోబర్25(జనంసాక్షి): అంతర్జాతీయ క్రికెట్కు సెలవు ప్రకటించారు. ఇక నుంచి తాను అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ తీసుకుంటున్నట్లు ఓ ప్రకటన ద్వారా వెల్లడించారు. ‘అంతర్జాతీయ క్రికెట్ అన్ని ఫార్మాట్ల నుంచి అధికారికంగా…










