Wednesday, 18 November 2026

Cover Story

‘యుద్ధం మొద‌లైంది’.. ఖ‌మేనీ సంచ‌ల‌న పోస్ట్‌!

పశ్చిమాసియాలో ఇజ్రాయెల్, ఇరాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రరూపం దాల్చాయి. ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ చేసిన ఓ సోషల్ మీడియా పోస్ట్ ఈ ఆందోళనలను రెట్టింపు చేసింది. “యుద్ధం మొదలైంది” అంటూ ఆయన…

బనకచర్లపై సర్కారు సమరశంఖం

` నేడు తెలంగాణ ఎంపీలతో సమావేశం ` ముఖ్య అతిథిగా సీఎం రేవంత్‌ రెడ్డి ` గౌరవ అతిథులుగా కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, బండిసంజయ్‌ ` ఎంఐఎం ఎంపీలు హాజరుకావాలని లేఖలు ` తెలంగాణ ప్రజల నీటి హక్కులపై ప్రాజెక్టు…

కర్ణాటకలో థగ్ లైఫ్ విడుదల చేయాల్సిందే..: సుప్రీంకోర్టు

కమల్ హాసన్ నటించిన ‘థగ్ లైఫ్’ సినిమా కర్ణాటకలో విడుదలకు లైన్ క్లియర్ అయింది. సినిమాకు సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ ఉన్నందున, వివాదాలతో సంబంధం లేకుండా కర్ణాటకలో విడుదల చేయాల్సిందేనని సుప్రీంకోర్టు ఈ రోజు స్పష్టం చేసింది. ఈ…

ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ సన్నిహితుడిని చంపేశాం: ఇజ్రాయెల్

టెహ్రాన్‌లో తమ సైన్యం మెరుపుదాడి చేసి ఇరాన్‌కు చెందిన అత్యున్నత సైనిక కమాండర్ అలీ షాద్మానీని హతమార్చినట్లు ఇజ్రాయెల్ సైన్యం తాజాగా ప్రకటించింది. షాద్మానీ, ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీకి అత్యంత సన్నిహితుడని పేర్కొంది.ఈ ఘటనపై…

ఇరాన్ నుంచి అర్మేనియాకు 110 మంది భారతీయ విద్యార్థులు.. రేపు ఢిల్లీకి

ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రరూపం దాల్చడంతో టెహ్రాన్‌లోని తమ పౌరులను సురక్షితంగా స్వదేశానికి తరలించే ప్రక్రియను భారత ప్రభుత్వం ప్రారంభించింది. ఇప్పటికే 110 మంది భారతీయులతో కూడిన మొదటి బృందం ఇరాన్ నుంచి అర్మేనియాకు క్షేమంగా చేరుకుంది.…

సర్కారు బడులకు సాంకేతిక విద్య

ప్రభుత్వ విద్యకు సాంకేతిక సొబగులు ` ప్రభుత్వ పాఠశాలల్లో అత్యాధునిక సాంకేతిక బోధనకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమక్షంలో పలు ఎన్జీవోలతో విద్యాశాఖ ఒప్పందం హైదరాబాద్‌(జనంసాక్షి): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమక్షంలో ప్రముఖ ఎన్‌జీవో సంస్థలతో రాష్ట్ర విద్యాశాఖ ఎంవోయూలు కుదుర్చుకుంది.…

నీట్ యూజీ-2025 ఫలితాలు విడుదల… సత్తా చాటిన తెలుగు విద్యార్థులు

దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న నీట్ యూజీ 2025 పరీక్ష ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు విశేష ప్రతిభ కనబరిచి సత్తా చాటారు. జాతీయ…

కేసీఆర్‌కు రెండో రోజూ ఏఐజీలో వైద్య పరీక్షలు

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ శనివారం వైద్య పరీక్షల నిమిత్తం గచ్చిబౌలిలోని ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ (ఏఐజీ) ఆసుపత్రికి వెళ్లారు. సాధారణ ఆరోగ్య తనిఖీలలో భాగంగా ఆయన వరుసగా రెండో రోజు ఆసుపత్రికి వెళ్లడం…

తండ్రికి ఇచ్చిన మాట నిలుపుకోకుండానే ఎయిరిండియా పైలెట్ విషాదాంతం

గుజరాత్‌లోని అహ్మదాబాద్ నగరంలో ఎయిరిండియా విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కుప్పకూలిన ఘటన యావత్ దేశాన్ని విషాదానికి గురిచేసింది. ఈ ఘోర దుర్ఘటనలో విమానంలోని ప్రయాణికులు, సిబ్బందితో పాటు కింద ఉన్న కొందరు పౌరులు కూడా ప్రాణాలు కోల్పోయారు.…

ఏకైక మృత్యుంజయుడు రమేశ్ ను ప్రత్యేకంగా కలిసిన మోదీ

అహ్మదాబాద్‌ ఘోర విమాన ప్రమాద ఘటన యావత్ దేశాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టింది. నిన్న జరిగిన ఈ ఘోర దుర్ఘటనలో 241 మంది ప్రాణాలు కోల్పోయారు. కేవలం ఒక వ్యక్తి మాత్రమే మృత్యుంజయుడిగా నిలిచారు. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి…