Cover Story

*ఇంటర్ మీడియట్ ఫలితాల్లో అత్యుత్తమ ఫలితం సాధించిన విద్యార్థికి సన్మానం*

నిర్మల్ జిల్లా కుబీర్ మండలంలోని రామ్ నాయక్ తండా కి చెందిన రోహిదాస్ రాథోడ్ తండ్రి పేరు దిలీప్ రాథోడ్ మైనార్టీ గురుకులంలో ఇచ్చోడ నందు ఇంటర్ …

కారణం లేనిది మరణం ఒక్క యాక్సిడెంట్ మాత్రమే

– ఒక యాక్సిడెంట్ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేస్తుంది.  – అనుభవించిన కుటుంబాలను చూస్తే వారి యొక్క బాధ తెలుస్తుంది.  – రోడ్డు ప్రమాదాల గురించి అప్రమత్తంగా ఉండి …

పోలీసు శాఖలోనే కాదు అన్ని శాఖ లలో పనిచేస్తున్న దిగువ స్థాయి ఉద్యోగుల యదార్ధ గాదే

ఈ మధ్య అనేకమంది మాట్లాడుకుంటున్న , చర్చించుకుంటున్న సినిమా Writer. దానికంటే ముందు జై భీం సినిమా గురించి మాట్లాడుకున్నట్లే ఇప్పుడు Writer గురించి మాట్లాడుకుంటున్నారు ఈ …

పోలీసు శాఖలోనే కాదు అన్ని శాఖ లలో పనిచేస్తున్న దిగువ స్థాయి ఉద్యోగుల యదార్ధ గాదే

ఈ మధ్య అనేకమంది మాట్లాడుకుంటున్న , చర్చించుకుంటున్న సినిమా Writer. దానికంటే ముందు జై భీం సినిమా గురించి మాట్లాడుకున్నట్లే ఇప్పుడు Writer గురించి మాట్లాడుకుంటున్నారు ఈ …

.కేసీఆర్‌ గురించి మీకేమెరుక!

`సోయి లేకుండా సీఎంపై విమర్శలు ` వ్యవసాయపొలంలో ఇళ్లుకట్టుకుంటే తప్పా? ` మానేరుతో మా అనుబంధం పెనవేసుకుంది ` భూసేకరణలో పూర్వీకుల భూములన్నీ కోల్పోయాం ` నానమ్మ, …

బడుగుల బతుకులుపై బుల్డోజర్లు

విద్వేష విషం నింపుకున్న పాలకులు పేదరికాన్ని నిర్మూలించ లేని రాజ్యం పేదల్ని నిర్మూలించే పనిలో సర్కారు న్యూఢల్లీి,ఏప్రిల్‌ 24(జనంసాక్షి):దేశాన్ని ప్రగతిపథం వైపు నడిపిస్తూ ఉపాధి అవకాశాలను మెరుగుపరచడంలో …

కేటీఆర్‌ సవాల్‌ను మేమెందుకు స్వీకరించాలి`

\ సమాధానం చెప్పాల్సిన పనిలేదంటూ తప్పించుకున్న కిషన్‌రెడ్డి ` అధికారంలోకి రాగానే ప్రగతిభవన్‌ను తెలంగాణ ప్రజాభవన్‌గా మారుస్తామన్న కేంద్రమంత్రి హైదరాబాద్‌,ఏప్రిల్‌ 23(జనంసాక్షి):ముఖ్యమంత్రి కేసీఆర్‌కు చేతనైతే ప్రధాని అవినీతి …

ధాన్యం కొనుగోలు చకచక

` కొనుగోలు కేంద్రాలు,ముమ్మరఏర్పాట్లు చేసిన రాష్ట్రప్రభుత్వం ` పాలనా యంత్రాంగం అటువైపే దృష్టి సారించాలి ` ధాన్యం మద్దతు ధరలకు కొనేలా చూడాలి ` ధాన్యం సేకరణ, …

బాయిల్డ్‌ రైస్‌ కొనబోం

` పార్లమెంటులో తేల్చిచెప్పినకేంద్రం ` ఇది ముమ్మాటికి కక్ష సాధింపు చర్యే: టీఆర్‌ఎస్‌ దిల్లీ,మార్చి 30(జనంసాక్షి):ఉప్పుడు బియ్యం సేకరించేది లేదని పార్లమంట్లో కేంద్రం స్పష్టం చేసింది. లోక్‌సభలో …

దేశవ్యాప్తంగా నిరసనల హోరు

కేంద్రం చర్యలను నిరసిస్తూ దేశవ్యాప్తంగా కార్మిక సంఘాల బంద్‌ స్తంభించిన రవాణా,మూతపడ్డ ప్రభుత్వ కార్యాలయాలు సమ్మెలో పాల్గొన్న బ్యాంకింగ్‌, కార్మిక సంఘాలు మద్ద్ణతుగా ర్యాలీలుతీసిన రాజకీయపార్టీలు విద్యార్థి,కార్మికసంఘాల …